Advertisement
సుడోకో, పజిల్స్, ఆప్టికల్ ఇల్లూజన్స్ వంటి బ్రెయిన్ టీజర్స్ రెగ్యులర్ గా ట్రై చేయడం వలన మెదడు పనితీరు మెరుగు పడుతుంది. ఆలోచన శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. పిక్చర్ పజిల్స్ చాలా ఈజీగా ఉంటాయి. వీటిలో రెండు ఫోటోలు ఇచ్చి వాటి మధ్య తేడాలు గుర్తించమని అడుగుతారు మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటివి చేశారా..? స్పాట్ ది డిఫరెన్స్ పజిల్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇక్కడ ఉన్న వాటిల్లో మీరు తేడాలు కనిపెట్టగలరో లేదో చూడండి. పైన ఇచ్చిన రెండు ఇమేజెస్ ని చూడండి ఒక వ్యక్తి అడవిలో ఉన్న చిన్న రోడ్డుపైన పరిగెడుతున్నాడు.
Advertisement
ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు రోడ్డు పక్కన చాలా పొదలు వివిధ రకాల జంతువులు కూడా ఉన్నాయి. పక్షులు కూడా ఎగురుతున్నాయి. చూడడానికి రెండు ఫోటోలు కూడా సేమ్ కనబడుతున్నాయి. వీటి మధ్య 5 తేడాలు ఉన్నాయి. మరి ఇక ఈ రెండు ఫోటోలు మధ్య తేడాలను గమనించి కనిపెట్టండి. 10 సెకండ్లలో మీరు ఈ రెండు ఫోటోలు మధ్య తేడాలను గమనించండి. ఇలాంటి స్పాట్ ది రిఫరెన్స్, పజిల్స్ సాల్వ్ చేస్తుంటే ఏకాగ్రత పెరుగుతుంది.
Advertisement
Also read:
అబ్జర్వేషన్స్ స్కిల్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి విద్యార్థుల ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. ఇక జవాబులు చూసేద్దాం. ఈ సొల్యూషన్ ఇమేజ్ లో ఐదు తేడాలను హైలెట్ చేసి చూపించాము. టీషర్ట్ కలర్ మారింది. ఫస్ట్ ఫోటోలో అతని ముందు ఎడమవైపు ఉన్న కుందేలు పుట్టగొడుగు సెకండ్ ఇమేజ్ లో లేవు. అలానే రోడ్డుపై ఉన్న ఉడతలు తోక మిస్ అయింది. రెండు ఫోటోలు ఎడమవైపు పెద్ద చెట్టు కొమ్మ ఒకటి రెండు ఫోటోలో లేదు. ఇవీ ఐదు తేడాలు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!