Advertisement
ప్రతిరోజు మనం ఇంటర్నెట్ లో రకరకాల పజిల్స్ చూస్తూనే ఉంటాం. మెదడుకు మేత పెట్టే పజిల్స్ నిత్యం మనకు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తూనే ఉంటాయి. టెన్షన్స్ తగ్గాలన్నా, స్ట్రెస్ తగ్గిపోవాలన్నా పజిల్స్ మనకు చాలా సహాయం చేస్తుంటాయి. అయితే కొన్ని ఆప్టికల్ ఇల్యుషన్ పిక్చర్స్ ని డీ కోడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇవి వివిధ రకాల ఆకారాలు, రంగులు, పరిమాణాలలో కనిపిస్తుంటాయి. కానీ వాటన్నింటికి ఉమ్మడిగా ఉన్న ఒక విషయం ఏమిటంటే అవి మన మెదడును మోసగిస్తాయి. తాజాగా ఇలాంటిదే ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Read also: అపరిచితుడు సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..?
Advertisement
ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువుని కనిపెట్టిన వారికి మేధావి అనే బిరుదు ఇస్తున్నారు సోషల్ మీడియాలోని జనాలు. ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువుని కనిపెట్టడంలో 99% మంది ఫెయిల్ అయ్యారు. కేవలం ఒక శాతం మంది మాత్రమే సరైన సమాధానం ఇవ్వగలిగారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో ఒక బాతు కనిపించేలా ఒక కళ తయారు చేయబడింది. కానీ ఇది కాకుండా ఈ చిత్రంలో కనిపించని మరో జంతువు దాగి ఉంది. ఈ చిత్రంలోని కనిపించని మరో జంతువును మీరు కనుగొనవలసి ఉంటుంది. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూసి అందులో ఏ జంతువు దాగి ఉందో చెప్పండి.
ఈ జంతువు ఏదో తెలుసుకోవడానికి చాలామంది వెతికినా వారికి కనిపించలేదు. ఈ చిత్రంపై నటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒక దశలో ఇందులో పెంగ్విన్ కనిపిస్తుందని కొందరు అంటుంటే.. మరికొందరు బాతు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే చిత్రాన్ని చూడడానికి చాలా సులభం కానీ.. దానిలో దాగి ఉన్న జంతువును కనుగొనడం చాలా కష్టం. వైరల్ గా మారిన ఈ ఆప్టికల్ ఇల్యుషన్ పిక్చర్ లో బాతు కనిపిస్తోంది. కానీ జాగ్రత్తగా చూస్తే మొక్కు వెనక కుందేలు కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు.
Read also: ఆ హీరో కూతురుతో రామ్ చరణ్ పెళ్లి చేయాలనుకున్నారా?