Advertisement
Cartoon News in Telugu News Papers 05.01.2024: తెలుగు న్యూస్ పేపర్స్ లో వచ్చే కార్టూన్ న్యూస్ మీకోసం మేము ప్రతి రోజు అందిస్తున్నాము. తెలుగు దిన పత్రికలు సాక్షి, ఈనాడు, వార్త, దిశా, ఈనాడు మొదలగు న్యూస్ పేపర్స్ లో వచ్చే టాప్ అండ్ బెస్ట్ కార్టూన్స్ అన్నింటిని ఒకే చోట మీరు చూడొచ్చు. నేడు అనగా 05 జనవరి 2024 నేటి దిన పత్రికలోని న్యూస్ ఇప్పుడు ఏది హై లైట్ గా నిలిచింది చూసేద్దాం. లేటెస్ట్ అండ్ ట్రేడింగ్ టాపిక్స్ పైన న్యూస్ పేపర్స్ మట్కా కార్టూన్స్ ని ప్రతి రోజు వాస్తు ఉంటాయి వాటినే మనం ఇక్కడ చోడవచ్చు.
Advertisement
Cartoon News in Telugu News Papers 05.01.2024
Eenadu Cartoon 05.01.2024

eenadu-cartoon-05-01-2024
ప్రథమంగా ఈనాడు కార్టూన్ ని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని అంశం పై ఇక్కడ న్యూస్ ప్రచురించారు. “పులివెందుల ఎమ్మెల్యే పనితీరు కూడా బాగాలేదని సర్వ్ రిపోర్ట్ సార్, ట్రాన్స్ఫర్ చేద్దామా?” అంటూ ఇలా ఉంది.
Sakshi Cartoon 05.01.2024

sakshi-cartoon-05.01.2024
ప్రథమంగా ఈనాడు కార్టూన్ ని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని అంశం పై ఇక్కడ న్యూస్ ప్రచురించారు. “పులివెందుల ఎమ్మెల్యే పనితీరు కూడా బాగాలేదని సర్వ్ రిపోర్ట్ సార్, ట్రాన్స్ఫర్ చేద్దామా?” అంటూ ఇలా ఉంది.
Advertisement
Andhra Jyothi Cartoon 05.01.2024

Andhra-Jyothi-cartoon-05-01-2024
ఇక ఆంధ్రజ్యోతిలో నిన్న షర్మిల గారు కాంగ్రెస్ లో చేరారు ఆ అంశం పైనే ఇక్కడ ఉంది ” ఏపీ కాంగ్రెస్ ని బ్రతికిస్తున్న షర్మిల” అంటూ ఇక్కడ చూడొచ్చు.
Andhra Prabha ఔరా Cartoon 05.1.2024

Andhra Prabha ఔరా Cartoon 05.1.2024
ఇక మరో తెలుగు దిన పత్రిక ఆంధ్ర ప్రభ ఔరా కార్టూన్ లో “నిత్యావరస వస్తువులకు ధరలు” బియ్యం, పప్పులు, నూనెలు,కూరగాయలు మొదలు వాటి ధరలు రోజు రోజుకి పెరుగుదల అనే టాపిక్ మీద వీరు ఇలా కార్టూన్ చేసారు.
Disha Daily Cartoon 05.01.2024

disha-daily-cartoon-05-01-2024
ఇక దిశా డైలీ తెలుగు పేపర్ లో ఎలా ఉందంటే ? ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాజీ సీఎం కెసిఆర్ ని గురించి టాపిక్ మీద కార్టూన్ చేసారు ఏంటి అంటే @ “నిన్న చెప్పడం మరిచా జగన్ నే కుర్చీ మాత్రం జరా భద్రంగా చుస్కో” ఇక అతిత్వరలోనే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి వీటిని కవర్ చేస్తూ ఇలా చేసారు.
Namasthe Telangana 05-January 2024

namasthe-telangana-05-January-2024
Surya Paper Cartoon 05.1.2024

surya-paper-cartoonews-05-01-2024
V6 Paper Cartoon 05.1.2024

v6-Telugu-paper-cartoon-05-01-2024


