Advertisement
Todays Cartoons in Telugu News Papers 06.01.2024: ప్రతి రోజు దిన పత్రికల్లో ఎన్నో కార్టూన్ న్యూస్ వస్తాయి, వాటిలోని అతి ముఖ్యమైన పేపర్ కార్టూన్స్ ని మీకోసం మేము అన్ని ఒకే న్యూస్ ఆర్టికల్ లో మీకోసం మేము అందిస్తున్నాము, నేషనల్ పాలిటిక్స్. ఏపీ, పాలిటిక్స్. తెలంగాణ, పాలిటిక్స్, మొదలుగు న్యూస్ ఆధారంగా ట్రేండింగ్ వార్తలలో కార్టూన్స్ ప్రతి రోజు వస్తాయి వాటినే ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రధానంగా సాక్షి, ఈనాడు, ఆంధ్ర జ్యోతి, వార్త, దిశ, నమస్తే తెలంగాణ,ఔరా కార్టూన్, ఆంధ్రభూమి, విశాలాంధ్ర, సూర్య ఇలా ఎన్నో న్యూస్ పేపర్స్ లో ప్రతి రోజు వస్తాయి. ప్రతి పేపర్ లోని కార్టూన్ ని ఇక్కడ మీరు చూడొచ్చు.
Advertisement
Latest and Today Cartoons in Telugu NewsPapers 06.01.2024
Sakshi NewsPaper Cartoon 06.01.2024
ఈ రకంగా కూడా ప్రచారం చేసుకోవచ్చు సార్, “నా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఎద్దే సమన్లు కేజ్రీ వాల్” అంటూ నేషనల్ పాలిటిక్స్ మీద సాక్షి పత్రిక కార్టూన్ ప్రచురించారు..కేజ్రీ వాల్ ని అరెస్ట్ చేస్తారు అంటూ ఒక వైపు గాట్టిగా న్యూస్ వినిపిస్తుంది.
Namasthe Telangana Paper Cartoon 06.1.2024
‘బెంగళూరు లో మహిళలకు భద్రత కరువు స్త్రీలపై గణనీయంగా పెరిగిన నేరాలు’ అంటూ పక్క రాష్ట్రం అయినా కర్ణాటక లో ప్రస్తుతం జరుగుతున్న వాస్తవాలని ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో కార్టూన్ ఇలా ఉంది.
Advertisement
Eenadu Newspaper Cartoon 06.01.2024
‘వేలకు తింటే గుండె వ్యాధుల ముప్పు దూరం’ వేలకు తినడానికి నాకు తీరిక లేక మీ దగ్గరకు వస్తే, మళ్ళి వేళకు మందులేసుకోమంటారు ఏంటి డాక్టర్? అంటూ ఈనాడు వాళ్ళు నేటి కార్టూన్ ని ఇలా తయారు చేసారు. బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్ లో ప్రజలు తమ ఆర్యోగ్యన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు.
Andhra Jyothi Newspaper Cartoon 06.01.2024
ఆంధ్రజ్యోతి న్యూస్ పేరు లోని మరో కార్టూన్ ‘లోకం తీరు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మళ్ళీ ఆదానీ’ అనే న్యూస్ వాళ్ళు ఇక్కడ ప్రచురించారు.
Disha Daily NewsPaper Cartoon 06.01.2024
మరో దిన పత్రిక దిశ’ అలాగే మేము పార్టీ మారుతున్నాం అని గాని మరో పత్రీకి మద్దతిస్తున్నాం అనే ఆరోపణలు చేయడం కూడా ఇల్లగే పరిగణించేలా చుడండి లేయర్ గారు’ అంటూ కార్టూన్ ఇక్కడ చూడొచ్చు.
Andhraprabha Newspaper Cartoon ఔరా కార్టూన్ 06.01.2024
ఆంధ్రప్రభ లోని ఔరా కార్టూన్ ఇలా ఉంది’ కరోనా మరణాల కలవరం ఒక్కరోజులోనే 12 మంది మృతి’ అంటూ మరో సారి విజృంభిస్తున్న కరోనా కేసుల గురించి ఇక్కడ ప్రస్తావించారు.
మరిన్ని చదవండి: