Advertisement
Cartoon News Telugu: Today Telugu News Paper Cartoons 03 March 2024: నేటి న్యూస్ పేపర్స్ లో వచ్చిన కార్టూన్ న్యూస్ తెలుగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం, ప్రధానంగా అన్ని దినపత్రికల్లో వచ్చే మెయిన్ టాపిక్ ఆధారంగా కార్టూన్స్ చేస్తూ ఉంటారు. అందులోని కొన్ని ముఖ్యమైన వాటిని మనం ఇక్కడ ఒకే చోట చూడవచ్చు. పాపులర్ పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్ర జ్యోతి, నమస్తే తెలంగాణ మొదలగు న్యూస్ పేపర్స్ లో ప్రచురించబడ్డ మట్కా పేపర్ కార్టూన్స్ ఇపుడు చూద్దాం నేడు అనగా మార్చి 03 2024 న హై లైట్ అయిన న్యూస్ ఇవే
Advertisement
Telugu News Paper Cartoons 12 March 2024
eenadu Cartoon
బిల్లుల కోసం మీరొచ్చినా ప్రతి సారి చేతులెత్తేస్తున్నారు నేనేం చేసేది అంటూ ఇక్కడ ఈనాడు పేపర్ కార్టూన్ ఉంది.
Sakshi Matka Cartoon 12 March 2024
భర్తలు మోడీ జపం చేస్తే భోజనం పెట్తతోద్దు మహిళలలకు క్రేవాల్ విజ్ఞప్తి, మీరు పదే పదే మోడీ అంటుంటే జనం చేస్తున్నారనుకొని మేడం మీకు భోజనం పెట్టలేదు ! అంటూ ఢిల్లీ సీఎం పై కార్టూన్ చూడొచ్చు.
Advertisement
AndhraJyothy: ఆంధ్ర జ్యోతి న్యూస్ పేపర్ కార్టూన్ 12 March 2024
ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గురించి ఆంధ్ర జ్యోతి పత్రికలలో వచ్చిన న్యూస్ ఇక్కడ మనం చూడొచ్చు.
Namasthe Telangana News Paper Cartoon 12 March 2024
నమస్తే తెలంగాణ లో వచ్చిన న్యూస్ పేపర్ కార్టూన్ లో ” రాహుల్ గాంధీని తిట్టినా వారికి కాంగ్రెస్ టికెట్లు, మొదటి జాబితా టికెట్లు రాణి వాళ్ళు కోపం వచ్చి తిడుతున్నారు కనీసం రెండో జాబితాలో నైనా టికెట్లు వస్తాయేమోనని.
Aura Andhra Prabha News Paper Cartoon 12 march 2024
కృత్రిమ రంగులతో చేసే గోబీ మంచురియా, పీచు మిఠాయి పై కర్ణాటక ప్రభుత్వం నిషేధం.. మరి హానికరమైన కృత్రిమ రంగుల రాజకీయ పార్టీల సంగతో అంటూ పక్క raashtram గురించి ఇక్కడ న్యూస్ ఉంది.