Advertisement
సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తుల జీవితంలో ఏది జరిగినా అదొక సన్సేషనల్ గా మారుతుంది. వారి పెళ్లి చేసుకున్న… వారు పిల్లలను కన్నా ప్రతిదీ కూడా హాట్ టాపిక్ గా మారి చాలా రోజులపాటు అవి వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే 40, 50 అంతకన్నా ఎక్కువ సంవత్సరాల వయసులో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పిల్లలను కన్నవారు ఉన్నారు. వారు ఎవరు? వాటి సంగతులు తెలుసుకుందాం.
Advertisement
రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదట సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె పెళ్లి అయిన కొంతకాలానికి ఆమె మరణించడంతో ఆ తర్వాత శ్యామలా దేవిని వివాహం చేసుకున్నాడు వీరికి 56 సంవత్సరాల వయసులో ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ ప్రొడ్యూసర్ దిల్ రాజు మొదట అనిత ను వివాహం చేసుకున్నాడు. ఈమె కొంతకాలం క్రితమే మరణించింది. దానితో ఈ నిర్మాత 33 ఏళ్ల వైఘా రెడ్డిని వివాహం చేసుకున్నాడు. తాజాగా దిల్ రాజుకు ఒక మగ బిడ్డ పుట్టాడు. ఆ సమయంలో దిల్ రాజు వయసు 52 సంవత్సరాలు.
Advertisement
నటుడు ప్రకాష్ రాజ్ మొదట లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత ఈ జంట 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ నటుడు పోనీ వర్మ అనే బాలీవుడ్ మరియు టాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ని వివాహం చేసుకున్నాడు. వారికి 2015లో ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు వేదాంత్.
పవన్ కళ్యాణ్ “తీన్ మార్” మూవీ షూటింగ్ సమయంలో తన మూడవ వివాహాన్ని అన్నా లెజ్నెవాను చేసుకున్నాడు. ఆ తర్వాత వీరు పిల్లల్ని కన్నారు.
నటుడు శరత్ కుమార్ మొదట ఛాయాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఆ తరువాత ఈ నటుడు 2001లో నటి రాధికా శరత్ కుమార్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.
ALSO READ :ఈ 3 పేర్లు ఉన్న అమ్మాయిలు నెం.1 భార్యలు.. వీరున్నచోట డబ్బులే డబ్బులు..!