Advertisement
చాణక్య ఎన్నో విషయాల గురించి ప్రస్తావించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన మనం మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఆచార్య చాణక్య భార్యా భర్తల మధ్య సమస్యల్ని పరిష్కరించడానికి కూడా సూత్రాలని చెప్పారు. ఈరోజుల్లో చాలా మంది భార్యాభర్తలు తరచు గొడవలు పడుతున్నారు. భార్య భర్తల మధ్య బంధం బాగోట్లేదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజుల్లో పురుషులు మహిళలు ఒకరినొకరు ఆకర్షించుకోవడం కామన్ అయిపోయింది. ఈ ఆకర్షణ మెప్పుని దాటి తప్పుడు సంబంధాలకి మారినప్పుడు బంధం చెడ్డదిగా మారుతుంది. ఇలా జరిగితే వైవాహిక జీవితం కూడా నాశనం అయిపోతుంది.
Advertisement
వివాహేతర సంబంధం ఎప్పుడు కూడా తప్పుగానే పరిగణిస్తారు. స్త్రీ పట్ల తన భర్త భార్యకు దూరం ఎందుకు అవుతారంటే, చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం భార్య భర్తల బంధానికి మంచిది కాదు. చిన్న వయసులో తన కెరీర్ మీద సీరియస్ గా ఉంటాడు ఈ వయసులో అవగాహన కూడా తక్కువ ఉంటుంది. ఇతర వాటి మీద దృష్టి కూడా ఉండదు. కాలక్రమమైన జీవితం స్థిరంగా ఉంటూ కెరియర్ సులభమైనప్పుడు వ్యక్తి తన కోరికల మీద శ్రద్ధ చూపుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలు ప్రమాదం ఎక్కువ ఉంటుంది.
Advertisement
భార్యాభర్తల సంబంధం లో భాగస్వామి మనసుని బాధ పెట్టడం వంటివి కూడా జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితులు అప్పుడు కూడా స్త్రీల వైపు వేరే స్త్రీల వైపు భర్త మక్కువ చూపిస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం ఉండాలి. భార్యాభర్తలు మధ్య తల్లిదండ్రులు అయ్యేదాకా ప్రేమ బాగున్న పిల్లలు పుట్టకా బిజీ లైఫ్ వలన దూరం పెరుగుతూ ఉంటుంది. దీంతో వివాహేతర సంబంధాలను పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. సో భార్యాభర్త ప్రేమానురాగాలతో ఉండాలి తప్ప దూరం కలిగేలా చేసుకోకూడదు. భార్యా భర్తల మధ్య దూరం పెరిగే కొద్దీ ప్రేమ తగ్గుతుంది. వివాహేతర సంబంధాలు వంటివి ఎక్కువవుతాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!