Advertisement
ఆచార్య చాణిక్యుడు తన నీతి ద్వారా జీవితంలో గొప్పవారు కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో సలహాదారుడిగా వ్యూహకర్తగా ఒక రచయితగా చాణిక్యుడు చెప్పిన ఈ 4 లక్షణాలు ఏంటో ఒక సారి చూద్దాం..?
Advertisement
1.గడిచిన కాలాన్ని గుర్తు తెచ్చుకోవద్దు :
ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం గడిచిన కాలాన్ని, చేసినటువంటి తప్పులను తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్లాలి. కుదిరితే ఆ తప్పుల నుంచి కొంత అనుభవాన్ని కూడా నేర్చుకుని భవిష్యత్తులో ఏ పనులు చేస్తామో దానికి ఉపయోగించుకోవాలి.
2.అత్యాశ ఉండకూడదు :
ఆచార్య చాణక్యుని నీతి ప్రకారం ఒకరిని మోసం చేసి అత్యధికంగా డబ్బులు సంపాదించాలనే ఆశ ఉండకూడదు. ఇలా చేశారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. దీని వల్ల మీ గౌరవం తగ్గిపోతుంది. ఎవరికైనా సరే డబ్బు మరియు అధికారంపై ఎక్కువగా అత్యాశ ఉండకూడదు.
Advertisement
3. మాటల్లో నియంత్రణ
ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం మాట్లాడే ప్రతి మాట నువ్వు ఆచితూచి మాట్లాడాలని, దానిపై తప్పనిసరిగా నియంత్రణ ఉండాలని అన్నారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మనది మనం ఏం చేస్తున్నాం అనేది తప్పనిసరిగా ప్రశ్నించుకోవాలి.
4. కష్టాలను ముఖంలో చూపించకూడదు
చాణక్య నీతి ప్రకారం మనం ఎంత బాధ వచ్చినా సరే కష్టాలు అనేవి ముఖం ద్వారా అసలు చూపించకూడదు. ఇది గొప్ప వారి ముఖ్య లక్షణం అని చెప్పవచ్చు. ఎందుకంటే విషం లేని పాము కూడా విషం ఉన్నట్టే బిహేవ్ చేస్తుంది. లేదంటే ఇతర జంతువులు వాటి పై అటాక్ చేస్తాయి. అలాగే మనిషికి ఎన్ని కష్టాలు ఉన్నా కొన్ని సందర్భాల్లో బయటికి ఏమి లేనట్టే నటించాలి.
ఎందుకంటే విషం లేని పాము కూడా విషం ఉన్నట్టే బిహేవ్ చేస్తుంది. లేదంటే ఇతర జంతువులు వాటి పై అటాక్ చేస్తాయి. అలాగే మనిషికి ఎన్ని కష్టాలు ఉన్నా కొన్ని సందర్భాల్లో బయటికి ఏమి లేనట్టే నటించాలి.
Also Read:
టాబ్లెట్ లపై మధ్యలో గీత ఎందుకు ఉంటుందో మీకు తెలుసా.. దాని వెనుక ఇంత కథ ఉందా..?