Advertisement
వేసవికాలం వస్తుందంటే చాలు ఇంట్లో ఉన్న కూరగాయలు త్వరగా పాడైపోతూ ఉంటాయి. ఉదయం తెచ్చిన కూరగాయలు సాయంత్రం వరకు వడలిపోతాయి. ఫ్రిజ్ లో పెట్టిన కానీ ఫ్రెష్ గా ఉండవు. వీటిలో ముఖ్యంగా పాడైపోయేది పచ్చిమిర్చి. కొంతమంది పచ్చిమిర్చి వారానికి పది రోజులకు సరిపడా కొనేస్తూ ఉంటారు. అలా పచ్చిమిర్చి ఎండిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
Advertisement
also read: ఈ ప్లేస్ లో మీకు పుట్టుమచ్చ ఉందా..అయితే మీరు ఎలాంటి వారో ఓసారి చూడండి..!!
పచ్చిమిర్చి వారాలపాటు ఫ్రెష్ గా ఉండాలంటే జిప్ లాక్ బ్యాగ్ లో ఉంచడం మంచిది. మీ జిప్ లాక్ బ్యాగ్ లో స్టోర్ చేయడానికి ముందు మిరపకాయల తొడిమెలు తీయండి. ఆ పచ్చిమిర్చిని ఆ బ్యాగులో వేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి. అంతేకాకుండా పచ్చిమిర్చి నేలపాటు నిల్వ ఉంచాలంటే వాటిని శుభ్రంగా కడిగి చెడిపోయిన పచ్చిమిర్చిని గుర్తించి తీసివేస్తూ ఉండాలి. అంతేకాకుండా వీటిని పేపర్ టవల్ పై ఆరబెట్టండి.
Advertisement
also read: ఆస్కార్ అవార్డు ని నిజంగా అమ్ముకోవచ్చా ?? ఆలా చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ?
పచ్చిమిర్చి తొడిమెలు తీసి గాలి చొరబడని డబ్బాలో పేపర్ టవల్ వేసి పైన పచ్చిమిర్చి వేయాలి. దానిపై మళ్లీ పేపర్ టవల్ లేయర్ వేయండి. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిజ్ లో నిల్వ ఉంచండి. ఇలా చేస్తే మిర్చి నెలపాటు పాడవకుండా ఉంటుంది.
also read: లైఫ్ పాట్నర్‌తో గొడవపడ్డాక ఈ తప్పులు చేస్తున్నారా.? బంధం విడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త..