Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. మెగాస్టార్ అభిమానులు మెగాస్టార్ సినిమాకి సంబంధించి అప్డేట్ కానీ సినిమా కానీ వచ్చిందంటే ఫుల్ ఖుష్ అయిపోతుంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా హీరో హీరోయిన్ల కి సంబంధించి వాళ్ళు విషయాలు బయట పడుతుంటాయి. ఇటువంటివి చూసి అభిమానులు ఎంతో సంతోషపడతారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక విషయం షికార్లు కొడుతోంది ఇది చూసి మెగాస్టార్ ఫాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు.
Advertisement
వీటిని చదవండి:Sr.Ntr Hand Writing: ఎన్టీఆర్ చేతిరాత ఎప్పుడైనా చూశారా ? అక్షరాలు అన్నీ ముత్యాలే
మెగాస్టార్ చిరంజీవి చాలా మందికి ఆదర్శం ఇప్పుడు కూడా చాలామంది హీరోలు ఆయనని ఆదర్శంగా తీసుకుని సినిమాల్లో నటిస్తున్నారు చిరంజీవి ఒకప్పుడు చదువుకున్న పదవ తరగతి నాటి సర్టిఫికెట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. చిరంజీవి పేరు కె ఎస్ ఎస్ వరప్రసాద్ రావు గా ఉంది. ఇక వాళ్ల నాన్న పేరు వెంకట్రావు అని ఉంది ఆయన పుట్టిన తేదీ 22-08-1955 అని సర్టిఫికెట్ లో రాసి ఉంది. ఇక చిరంజీవి పెనుగొండలో జన్మించినట్లుగా సర్టిఫికెట్ లో ఉంది ఈ వివరాలన్నీ కూడా చిరంజీవి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ లో ఉన్నాయి.
Advertisement
వీటిని చదవండి:ఆదిపురుష్ లాంటి చెత్త సినిమాని 50 ఏళ్ల క్రితమే తీశారు తెలుసా..?
సర్టిఫికెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ ఫ్యాన్స్ చాలా సంతోషానికి లోనవుతున్నారు ఒకప్పుడు శివ శంకర్ వరప్రసాద్ గా ఉండి ప్రస్తుతం చిరంజీవి గా ఎదిగారు. చిరంజీవి సాదాసీదా మనిషి నుండి మెగాస్టార్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు పైగా ఈ జర్నీలో ఎన్ని కష్టాలు చూసి ఉంటారో. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా తో మొత్తం బిజీగా ఉన్నారు. ఆ సినిమా కోసం 70 ఏళ్ల వయసులో కూడా జిమ్ కి వెళ్లి కష్టపడుతున్నారు. మెగాస్టార్ ఆయన డెడికేషన్ చూసి అందరూ తెగ సంతోష పడుతున్నారు ఈ డెడికేషన్ చూసి ఫుల్ ఫిదా అయిపోతున్నారు పైగా ఆయనని ఆదర్శంగా తీసుకుంటున్నారు చాలామంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!