Advertisement
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. 150 కి పైగా సినిమాల్లో నటించి ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి చిరంజీవి తన ఫ్యామిలీలో చాలామందిని హీరోలుగా మార్చేశారు. ఎన్నో రకాల పాత్రలో నటించారు. చిరంజీవి విభిన్న పాత్రలో నటించేందుకు చిరంజీవి ఇప్పటిదాకా మనకి ఒక్క సినిమాలో కూడా జబ్బు ఉన్నటువంటి వ్యక్తి పాత్రలు అసలు నటించలేదు. ఇలా ఇప్పటివరకు ఇలా చేసిన ఏ సినిమాలో కూడా ఏదైనా జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిగా అసలు నటించలేదు. అలా నటించకపోవడానికి కారణం ఉంది.
Advertisement
కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అదనంగా ఇచ్చినా కూడా ఇటువంటి పాత్రలో తాను నటించమని క్లియర్ కట్ గా చెప్పేసారు చిరు. ఇలా చెప్పడంతో ఈయన కోసం ఇలాంటి పాత్రలు రాయరని తెలుస్తోంది. చిరంజీవిలా జబ్బు చేసిన వ్యక్తి పాత్రలో ఎందుకు నటించడం అనే విషయానికి వస్తే.. తను తల్లి అంజనదేవికి తన కొడుకులంటే ఎంతో ఇష్టం తన కొడుకులు ఏదైనా జబ్బుతో బాధపడుతున్నట్లు కనుక ఆమె చూశారంటే అసలు తట్టుకోలేరు.
Advertisement
తన కొడుకుల్ని అలా జబ్బుతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తులుగా చూసి తల్లి మనసు బాధపడుతుంది అందుకే నటించారట. కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అదనంగా ఇచ్చినా కూడా ఎప్పుడూ చిరంజీవి ఇటువంటి పాత్రలు చేయరని చెప్పారు. అందుకే దర్శక నిర్మాతలు ఇటువంటి కథలని చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లరు ప్రస్తుతం చిరంజీవి యువహీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఈ వయసులో కూడా సినిమాల్లో చిరంజీవి జోరు ఏ మాత్రం తగ్గలేదు చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాతో చిరంజీవి ఎంతవరకు సక్సెస్ ని ఎందుకు ఉంటారో చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!