Advertisement
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. మద్యం పాలసీ కేసులో అయినా అవినీతి ఆరోపణలు ఉండడం వలన అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్ట్ అయిన మొదటి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రికార్డులకు ఎక్కారు. అయితే నిజానికి అవినీతి కేసు లో ఇరుక్కున్న వాళ్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి నేతలు చాలామంది ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళలో చాలా పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. కొందరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు మరికొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు.
Advertisement
ఇంకొంతమంది ఆరోపణలు రుజువు కావాల్సి ఉంది ముఖ్యమంత్రిగా పని చేసిన వాళ్ల మీద కేసులు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ అలానే తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మధు కోడా, హేమంత్ సొరేన్, హర్యానా సీఎం గా పనిచేసిన ఓం ప్రకాష్ అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తో పాటుగా అక్రమస్తుల కేసులో ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి రావడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబునాయుడు ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Also read:
Advertisement
- Vastu Tips: వంటగదిలో ఈ మార్పులు చేసారంటే.. ఎప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది..!
- Salim Baig : ఘర్షణ సినిమాలో నటించిన ఈ నటుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే షాక్ అయ్యిపోతారు..!
- Shriya Sharma: జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా ? తాను ఏ లెవెల్లో ఉందొ చూస్తే హ్యాట్సాఫ్ అంటారు
దాదాపు రెండు నెలలపాటు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకి నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తామని 3300 కోట్లకి సిమెంట్ సంస్థ డిజైన్ ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వం 10% నిధులు మిగిలిన 90% సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున 10 శాతం వాటాగా జీఎస్టీతో పాటుగా 370 కోట్లని అప్పటి టీడీపీ చెల్లించింది. ప్రభుత్వం చెల్లించిన 370 కోట్లలో 240 కోట్ల రూపాయలని సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్ టెక్ సంస్థకి బదులయించాలని ఏపీ సిఐడి అభియోగాలు నమోదు చేసింది క్యాబినెట్ ని తప్పుదారి పట్టించారు తర్వాత ఒప్పందంలో మరొకటి పెట్టి డబ్బులు కాజేస్తారని అభియోగాలు ఉన్నాయి దీని మీద గత కొంతకాలంగా లోతుగా విచారిస్తున్న సిఐడి పలువురిపై కేసులను నమోదు చేసింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!