• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. మంత్రుల లిస్ట్..!

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. మంత్రుల లిస్ట్..!

Published on June 12, 2024 by ajay raj

Advertisement

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాజకీయాల్లో నాలుగు సార్లు సీఎం గా ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు చంద్రబాబు ఈ కార్యక్రమానికి ప్రధాన నరేంద్ర మోడీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశాక మంత్రులుగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అచ్చె నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ ప్రమాణ స్వీకారం చేసారు.

Advertisement

అలాగే సత్య కుమార్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, మహమ్మద్ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి తో పాటు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, టీజీ భరత్, సవిత, వాసం శెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

Advertisement

Also read:

  • రామోజీరావు కి మొత్తం ఎన్ని కోట్ల ఆస్తులు ? ఇప్పుడు అవన్నీ ఎవరి సొంతం తెలుసా

chandrababu in jail

Also read:

  • పవన్ ఫ్యాన్స్‌కు షాక్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్..!

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో వచ్చారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేదికపై చిరంజీవి ఆశీర్వచనం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ పంచకట్టులో రావడం జరిగింది. రామ్ చరణ్ కూడా వచ్చారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి జనసేన బిజెపి పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

మరో వివాదంలో రాందేవ్ బాబా ట్విస్టులే ట్విస్టులు.. సినిమా కథకు ఏమాత్రం తీసిపోదు..! వారికి వైద్య సేవలు అందాలి.. అవసరమైతే హెలికాఫ్టర్ కూడా..వైద్యారోగ్య శాఖ అధికారులకి మంత్రి హారీష్ రావు కీలక ఆదేశాలు…! jrntrచంద్రబాబుని అరెస్ట్ చేస్తారన్న విషయం ఎన్టీఆర్ కు ముందే తెలుసా? ఎన్టీఆర్ మౌనం వెనుక ఆ ప్రముఖ రాజకీయ నేత?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd