Advertisement
బీబీ సినిమా అందరినీ ఆకట్టుకుంది. మంచి హిట్ ని అందుకుంది. మొదటి షో నుండి కూడా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా అందరినీ ఇంప్రెస్ చేసింది. మొదటి షో నుండి కూడా బాగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. సాయి రాజేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.
Advertisement
యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య కి ఫస్ట్ సినిమాతోనే మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఈ మూవీ లో ఛాన్స్ వదులుకున్నట్టు మనం విన్నాము. అయితే సాయి రాజేష్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ముందు ఈ సినిమా కథని నేను ఒక హీరోకి చెప్పాను. హృదయ కాలేయం డైరెక్టర్ ఆ అని చిన్నచూపు చూశారని సాయి రాజేష్ మాట్లాడారు.
Advertisement
దర్శకుడుగా నటుడిగా నిర్మాతగా కూడా విశ్వక్సేన్ రాణిస్తున్నాడు. ఇదే టైంలో కాంట్రవర్సీలకి కూడా గురవుతున్నారు. తాజాగా ఒక ట్వీట్ చేశాడు. బేబీ సినిమా దర్శకుడు మాట్లాడిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది. ”సోషల్ మీడియాలో నో అంటే నో నే అది మగాడికే కూడా వర్తిస్తుందని.. అరవడం మానేసి కూల్ గా ఉందాము. మనమంతా ఇక్కడ ప్రశాంత వాతావరణంలోనే ఉన్నాము. కనుక మనశ్శాంతి విశ్రాంతి తీసుకోండి” అని కౌంటర్ వేసాడు.
Also read: