Advertisement
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం.. ఈ రంగుల ప్రపంచంలో రాణించాలంటే టాలెంట్ తో పాటుగా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు.. ఇండస్ట్రీని నమ్ముకుని ఎంతోమంది పైకెదిగిన వారు ఉన్నారు. సినిమాని నమ్ముకొని నష్టపోయిన వారు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ లోనే కొనసాగుతూ తోటి నటీనటులను పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అలాంటి వారి గురించి మనం ఇప్పుడు చూద్దాం..సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి మధ్య ప్రేమ పుడుతుందో మనం చెప్పడం కష్టం. రాత్రికి రాత్రే గుట్టు చాటున ఉన్న ప్రేమ వ్యవహారాలు ఒక్కసారిగా బయటకు వస్తాయి.. దీంతో వారి గురించి వార్తలు పుంఖానుపుంఖాలుగా వైరల్ అవుతుంటాయి.
Advertisement
ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది నటీనటులు తోటి నటులను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ ట్రెండు పూర్వకాలం నుంచి నడుస్తోంది.. కానీ వీరి ప్రేమ వ్యవహారం అనేది చాలా రోజుల వరకు బయటి వారికి తెలియకుండా మెయింటెన్ చేస్తూ ఉంటారు.. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు ఒక ప్రాజెక్టు చేస్తున్న సమయంలో లవ్ లో పడి అదే కంటిన్యూ చేస్తూ వచ్చి చివరకు వివాహం ద్వారా ఏకమైన జంటలు ఎన్నో ఉన్నాయి. ఇందులో అందరికీ తెలిసిన నాగార్జున అమల నుంచి మొదలు మొన్నటికి మొన్న ఏకమైన రన్ బీర్ కపూర్ అలియాభట్ వరకు ఎంతో మంది సినీ నటులు ప్రేమ వివాహాలు చేసుకొని ఒకటయ్యారు. ఇందులో మనం కొంతమంది గురించి ఇప్పుడు చూద్దాం…
#1.రణ్ బీర్ కపూర్- అలియా భట్
ALSO READ:కాంబినేషన్ హిట్టు, రిజల్ట్ ఫట్టు అని ప్రూవ్ చేసిన 10 సినిమాలు!
Advertisement
#2 ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ
#3.రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే
#4. నాగార్జున- అమల
#5. సూర్య- జ్యోతిక
#6. అజిత్ -షాలిని
#7. మహేష్ -నమ్రత
#8. ఆర్య – సాయేషా సైగల్
#9. ఐశ్వర్య రాయ్ బచ్చన్ – అభిషేక్ బచ్చన్
#10. కరీనా కపూర్ – సైఫ్ అలీ ఖాన్
#11. నాగ చైతన్య – సమంత రూత్ ప్రభు
#12. యష్ – రాధిక పండిట్
#13. కత్రినా కైఫ్- విక్కీ కౌషల్
ALSO READ;తెలుగు ఇండస్ట్రీలో కులాంతర వివాహాలు చేసుకున్న హీరోలు ఎవరో మీకు తెలుసా..?