Advertisement
Cartoons News in Telugu News papers 04.01.2023: ప్రతి రోజు తెలుగు న్యూస్ పేపర్స్ లో వచ్చే మట్కా కార్టూన్స్ మీకు అందిస్తున్నాం సాక్షి, ఆంధ్ర జ్యోతి, ఈనాడు, వార్త, ఔరా ఆంధ్ర ప్రభ, విశాలాంధ్ర మొదలగు ప్రముఖ దిన ప్రత్రికల్లో ఎన్నో వస్తూ ఉంటయి. వీటిలోని హై లైట్ గా నిలిచే కార్టూన్ న్యూస్ మీకోసం. నేటి అనగా జనవరి 04 ,2023 నాటి పత్రికలోని కార్టూన్స్ ఇలా ఉన్నాయి.
Advertisement
Cartoon News in Telugu Newspapers 04.01.2023
Eenadu Cartoon
eenadu-cartoon-04-Janaury-2024
ఈనాడు కార్టూన్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయాల మధ్య కొనసాగుతున్న న్యూస్ పై కవర్ చేసారు. సీఎం జగన్ మాట్లాడిన అంశాలమీద న్యూస్ ఇటు చూడొచ్చు .
Andhra Jyothi Matka Cartoon
Andhra-Jyothi-Cartoon-04-January-2024
ఆంధ్ర జ్యోతి లోని ఇవాళ్టి కార్టూన్ ఇలా ఉంది ! ” మీది ఉత్త ప్రచార ప్రభుత్వమే అని అనుకుంటున్నారు సర్” చమురు దరల తగ్గింపు ఉత్త ప్రచారమేనా ? అంటూ కేంద్ర ప్రభత్వం మీద న్యూస్ ఇక్కడ ఉంది.
Sakshi Matka Cartoon
మరో దిన పత్రిక ఐన సాక్షి లో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలోని న్యూస్ ఆధారంగా కార్టూన్ ప్రచురించారు. “ప్రారంభం ఐన టీడీపీ నిజం గెలవాలి యాత్ర ! అలాగైతే మనం ఎలా గెలుస్తాం అంటూ” ఇక్కడ ఇలా ఉంది.
Advertisement
Popular Article: Today Telugu News Paper Cartoons & తెలుగు న్యూస్ పేపర్ కార్టూన్స్ 05.01.2024
Namasthe Telangana Cartoon
Namasthe-Telangana-Cartoon-04-Janury-2024
నమస్తే తెలంగాణ లోని కార్టూన్ ఏ అంశం మీద ఉందంటే ? “బీజీపీ సిట్టింగ్ MP లకు టికెట్ డౌట్ – కిషన్ రెడ్డి” గారు చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ రాజకీయాల్లోని అంశం మీద ఆధారంగా ఇక్కడ న్యూస్ ఉంది అలాగే” అంత భయపడితే ఎలాగండి ? ఆ వార్త చదివిన ప్రతి సారి టక్కున లేచి నిలబడుతున్నారు” అంటూ కూడా సెటైర్ వేశారు.
Andhra Prabha ఆంధ్ర ప్రభ ఔరా కార్టూన్
andhraprabha-news-Oura-Cartoon-04-January-2024
ఆంధ్ర ప్రభ ఔరా కార్టూన్ చూస్తే “ఇంట్లో ఏంటండీ మీ రాజకీయాలు” అంటూ న్యూస్ ఇక్కడ చూడొచ్చు.
Surya Telugu News Paper Cartoon
surya-cartoon-04-January-2024
సూర్య దినపత్రికలో కార్టూన్ “చిన్న చిన్న లోపలతోనే ఓటమి అయ్యామని నేతలు చెప్పారు అంటూ తెలంగాణ రాజకీయాల గురించి న్యూస్ కార్టూన్ ఇక్కడ ఉంది.