Advertisement
Daily Cartoon News in Telugu News Papers: 13 January 2024: డైలీ కార్టూన్ న్యూస్ అన్ని పత్రికల్లో ప్రచురిస్తారు. అంటే మన తెలుగు దిన పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్ర జ్యోతి, దిశ డైలీ, ఆంధ్రప్రభ ఔరా నమస్తే తెలంగాణ మొదలగు అన్ని తెలుగు దిన పత్రికల్లో వచ్చే ఈ పేపర్ కార్టూన్స్ అన్నిటిని మేము అందిస్తున్నాము. ప్రతి రోజు డైలీ వైరల్ అయ్యే రాజకీయ వార్తలు, వైరల్ మరియు జాతీయ వార్తలలో ఉన్న ట్రేండింగ్ అవుతున్న న్యూస్ లోనుంచి కార్టూన్స్ న్యూస్ గా ప్రచురిస్తాయి.
Advertisement
Daily Cartoon News in Telugu News Papers & Matka Cartoons
Sakshi Cartoon
నేటి సాక్షి మట్కా పేపర్ కార్టూన్: డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రచురించారు, ఆల్రెడీ ఆ పని చేసారు కదా మళ్ళీ ఎందుకు ?
Andhrajyothy Newspaper Cartoon
andhrajyothy-matka-cartoon-13.01.2024
ఇవాళ ఆంధ్ర జ్యోతి మట్కా కార్టూన్: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి ప్రచురించారు. ఈసారి ముగ్గు కుదరలేదట అంటూ ఇక్కడ కార్టూన్ చూడవచ్చు.
Namasthe Telangana Cartoon
నేటి నమస్తే తెలంగాణ కార్టూన్ పగలు డెలివరీలు, రాత్రి చోరీలు అంటూ ప్రస్తుతం జరుగుతున్న విషయాలపైన ఇక్కడ కార్టూన్ చూడవచ్చు.
Namasthe-Telangan-News-Paper-Cartoon-13.12024
Andhraprabha Aura Cartoon
ఇవాళ్టి ఆంధ్ర ప్రభ ఔరా కార్టూన్ : రాబోవు ఆంధ్ర ఎన్నికల మీద ప్రచురించారు.
Advertisement
andhraprabha-cartoon-13.01.2024
Eenadu Cartoon
eenadu-cartoon-13.01.2024
నేటి ఈనాడు కార్టూన్: ఆంధ్ర ప్రదేశ్ రాజీకీయాలపై ఇక్కడ చూడవచ్చు.
Disha Cartoon
Disha Daily Telugu Newspaper Cartoon
నేటి దిశ కార్టూన్: ఆంధ్రప్రదేశ్ రాజకీయ గురించి నేటి కార్టూన్ చేసారు. ముద్రగడ ఏ పార్టీ లో చేరబోతున్నారు అంటూ కార్టూన్ ప్రచురించారు.
Surya Paper Cartoon
Surya-Paper-Cartoon-13.01.2024
జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా లేకుంటే శాపిస్తా అంటూ కెఏ పాల్ చేసిన కామెంట్ ని సూర్య పేపర్ లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నేటి న్యూస్ ప్రచురించారు.
visalaandhra Paper Cartoon
visalaandhra-paper-cartoon
Read Also
- Telugu News Paper Cartoon News – 10 January 2024
- Telugu News Paper Cartoon News – 09 January 2024
- Telugu News paper Matka Cartoons – 06.1.2024