• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » నిహారిక పై ప్రశంసలు కురిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!

నిహారిక పై ప్రశంసలు కురిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!

Published on September 10, 2024 by ajay raj

Advertisement

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగా డాటర్ నిహారికని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. విజయవాడలో వరదల్లో ప్రజలు చిక్కుకున్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఆ ప్రాంత ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం కోసం సెలబ్రిటీలు అందరూ విరాళాలు ప్రకటించారు. మెగా కుటుంబం నుంచి సుమారు 10 కోట్ల దాకా సహాయం అందింది. నిహారిక ని కూడా ఆయన ప్రశంసిస్తూ పోస్ట్ చేయడం వైరల్ అవుతోంది.

Advertisement

మెగా డాటర్ నిహారిక కూడా ఇండస్ట్రీలో నటిగా, నిర్మాతగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమె వరద ముంపుకి గురైన 10 గ్రాములకు 50 వేలు చొప్పున 5 లక్షల రూపాయలను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం అందించారు. తాజాగా పవన్ కళ్యాణ్ వరద బాధితుల కోసం సహాయం అందించిన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.

Advertisement

Also read:

  • ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు రైళ్లల్లో.. ఏది వేగంగా వెళ్తుంది..?

Also read:

థైరాయిడ్ ఉంటే ఇలా తగ్గించుకోవచ్చు..!

నిహారికని కూడా ప్రశంసిస్తూ పోస్ట్ చేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. 10 గ్రామాలకు 5 లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య నాగబాబు కుమార్తె నిహారికకు అభినందనలు కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని సంకల్పంతో సహాయం చేయడానికి ముందుకు రావడం ఎంతో సంతోషమని తెలిపారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

రణరంగంగా ఇప్పటం.. పవన్ ఆగ్రహం.. హైకోర్టు కీలక ఆదేశాలు! బ్రాహ్మణి తో పెళ్లి గురించి నారా లోకేష్ ఏమన్నారో తెలుసా ? chandrababu-arrestశుక్రవారం రోజే చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్ట్ చేసారు? అసలు కారణం ఏంటంటే? harikrishna-nandamuri1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హరి కృష్ణ కి జరిగిందే మళ్ళీ షర్మిల కి జరగబోతుందా ?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd