Advertisement
బుల్లితెరపై అలరిస్తున్న షో లలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన షో ఏదైనా ఉంది అంటే అది ఢీ షో.. ఈ షో ద్వారా ఎంతోమంది వారి టాలెంట్ ను నిరూపించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఒకప్పుడు రేటింగ్ విషయంలో మొదటి స్థానంలో ఉన్న ఈ షోకు ప్రస్తుతం ఆదరణ తగ్గుతోంది.. దీనికి కారణం ఏంటో ఒక సారి చూద్దాం..? ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ మొదటి నుంచి క్రేజ్ పెరుగుతుంది అనుకుంటే కానీ తగ్గుతూనే పోతోంది. ఎన్ని మ్యాజిక్ లు చేసిన సుధీర్ రష్మీ లేని లోటును తీర్చలేక పోతున్నారు.
Advertisement
ఈ తరుణంలోనే జానీ మాస్టర్, నందితా శ్వేత, రవి కృష్ణ, నవ్య స్వామి ఉన్న ఏ మార్పు కనిపించడం లేదు. ప్రియమణి తన ఎక్స్పీరియన్స్ తో ఎంత ముందుకు తీసుకుపోవాలని చూసిన, హైపర్ ఆది తన పంచులతో ముందుకు తీసుకు వెళ్ళాలి అన్న, ప్రదీపు ఉన్న లాభం లేకుండా పోతోంది. ఈ తరుణంలో టిఆర్పిలో కూడా డల్ అవ్వడంతో ప్రియమణి ప్లేస్లో శ్రద్ధా వచ్చినట్లు కనబడుతోంది. జానీ మాస్టర్ ప్లేస్ లో మళ్లీ గణేష్ మాస్టర్ వచ్చారు. టి ఆర్ పి దెబ్బకు జానీ మాస్టర్ ని తీసేసి గణేష్ మాట్లాడను పెట్టుకున్నారని తెలుస్తోంది.
Advertisement
ఏకంగా గణేష్ మాస్టర్ తీసుకురావడమే కాకుండా నందితతో డ్యాన్స్ కూడా చేస్తున్నారు. మల్లెమాల లో టిఆర్పి రేట్ లో టాప్ లెవెల్ లో ఉండేది జబర్దస్త్ షో. అలాంటి షో నే ఆదరణ తగ్గినప్పుడు, ఈ డీ షోని ఎలా కాపాడతారో, ఒకప్పుడు డాన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేకపోవడంతో ఢీ చూసేవారు కరువయ్యారు. ఈ క్రమంలోనే ప్రియమణి కూడా కనిపించకపోవడంతో మరీ దారుణంగా తయారవుతోంది.
also read;
అంతర్జాతీయ క్రికెట్ లో….ఒక్కటంటే ఒక్క ”నో-బాల్” కూడా వేయని 5 గురు బౌలర్స్!