Advertisement
Dhruva Natchathiram Movie Review : ధృవ నచ్చతిరమ్ సినిమా థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. అలానే ఆయనే నిర్మించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, అర్జున్ దాస్ మరియు దివ్యదర్శిని కీలక పాత్రలు చేసారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇచ్చారు.
Advertisement
- చిత్రం : ధృవ నచ్చతిరమ్
- నటీనటులు : రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, అర్జున్ దాస్ తదితరులు
- దర్శకుడు: గౌతమ్ వాసుదేవ్ మీనన్
- నిర్మాత : గౌతమ్ వాసుదేవ్ మీనన్
- మ్యూజిక్: హ్యారిస్ జయరాజ్
- విడుదల తేదీ : నవంబర్ 24, 2023
Dhruva Natchathiram Movie Story కథ మరియు వివరణ
Dhruva Natchathiram Review
ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, అర్జున్ దాస్ తదితరులు నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించి నిర్మించారు. హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇచ్చారు.
Advertisement
Dhruva Natchathiram Movie Review
తెలుగు వెర్షన్‌కు ధృవ నక్షత్రం అని పేరు పెట్టారు. ఇది ఒరిజినల్ వెర్షన్‌తో పాటు ఒకేసారి ఈరోజు రిలీజ్ అయింది. తమిళ ట్రైలర్‌ను ముందు రిలీజ్ చేసారు. నవంబర్ 9న తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేసారు. సినిమా కథ గురించి ఇంకా ఏమీ రివీల్ కాలేదు. కథ వివరాలను త్వరలో అప్డేట్ చేస్తాము.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!