Advertisement
టీటీడీ లడ్డు వివాదంలో వైసీపీ అనవసరంగా కలగజేసుకుందా..? టీడీపీ ట్రాప్ లో పడిపోయిందా..? ఆ పార్టీకి భారీగా డామేజ్ అయిందా..? ఈ ప్రశ్నలకు అవునని చెప్పచ్చు. టీటీడీ లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలు చేసినట్లయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు స్వయంగా ప్రకటించేసరికి వైసీపీ ఎలా అయిపోయింది జగన్ బయటికి వచ్చి మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్గా అభివర్ణించారు అయితే ఇక్కడ ఒక లాజిక్ అయితే వైసిపి మిస్ అయింది టీటీడీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ తాను నిర్ణయాలు తీసుకునేందుకు ట్రస్ట్ బోర్డ్ ని ఏర్పాటు చేశారు.
Advertisement
ఐఏఎస్ అధికారులతో సమానమైన వారిని ఈఓలుగా, జేఈవోలుగా నియమించారు. TTDలో జరిగే ప్రతి నిర్ణయం కూడా వాళ్లే తీసుకుంటారు. వైసీపీ ప్రభుత్వ చర్య అన్నట్లు పరిస్థితి మార్చేశారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మ రెడ్డి స్పందించి ఉంటే బాగుండేది. కానీ వైసీపీ అధినేత జగన్ మాట్లాడారు. అదంతా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని అర్థం వచ్చే విధంగా వ్యవహరించారు.
Advertisement
Also read:
ఇలాంటి టీడీపీ ట్రాక్ లో పడిపోయారు. లడ్డు తయారు చేసే నెయ్యిలో జంతువు కొవ్వు కలిసిందన్నది ప్రధాన ఆరోపణ మాత్రమే. అయితే కరుణాకర్ రెడ్డి మాత్రమే స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యారు. సత్య ప్రమాణం కూడా చేశారు. వైవి సుబ్బారెడ్డి స్పందించలేదు. ఆ స్థాయిలో ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఈవోగా పనిచేసిన ధర్మరెడ్డి కనీస స్థాయిలో కూడా కనపడలేదు. కనీస స్థాయిలో కూడా స్పందించలేదు. జగన్ అతిగా స్పందించారు. జరిగిన ఘటనని ఖండించి విచారణకు స్వాగతించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!