• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పోకిరి సినిమాలో “గల గల పారుతున్న గోదారిలా” ఎక్కడ నుంచి లేపేశారో తెలుసా ?

పోకిరి సినిమాలో “గల గల పారుతున్న గోదారిలా” ఎక్కడ నుంచి లేపేశారో తెలుసా ?

Published on February 6, 2023 by anji

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా జంటగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన మాస్ ఎంటర్టైనర్ పోకిరి. ఇటీవల రీ-రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు కూడా వసూళ్లపరంగా రికార్డుల మూత మోగించింది. దాదాపు 16 ఏళ్ల క్రితం అంటే 2006లో వచ్చింది పోకిరి. అప్పటి వరకు మహేష్ బాబుకి ఉన్న ఇమేజ్ ను 4 రేట్లు పెంచిన సినిమా ఇది కంప్లీట్ పూరి మార్కుతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. దాదాపు 75 ఏళ్ల నుంచి ఉన్న రికార్డులను మహేష్ ఈ మూవీతో చెరిపేశారు.

Advertisement

 

 

ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది “గలగల పారుతున్న గోదారిలా, జరజర జారుతుంటే కన్నీరేల” అనే సాంగ్ ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ పాటను ఒక పాట మూవీ నుంచి లేపేశారు. కృష్ణా నటించిన గౌరీ అనే మూవీ నుంచి ఈ పాటను తీసుకొని కాస్త చేంజింగ్ చేసి పోకిరి సినిమాలో మనకు అందించారు. ఈ చిత్రంలో జమున హీరోయిన్, కథ రాసింది ఎన్ వి సుబ్బారావు, అలాగే ఈ మూవీలో అల్లు రామలింగయ్య రావు గోపాలరావు, సత్యనారాయణ వంటి వారు ఉన్నారు.

Advertisement

ఇక ఈ సినిమాకు పాటలు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పవచ్చు. ఇందులో ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశీల పాడిన సాంగ్స్ ఎంతో హిట్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో ఉండే గలగల పారుతున్న గోదారి అనే సాంగ్ అప్పట్లో జనాలకి చాలా కనెక్ట్ అయింది. అలాంటి ఈ పాటను పోకిరి సినిమాలో కాస్త మోడీఫికేషన్ చేసి అందించారనే విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం గౌరీ సినిమాకు సంబంధించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

READ ALSO : తారకరత్న ప్రాణాలు కాపాడడానికి తెరవెనుక శ్రమిస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

Related posts:

నెట్టింట్లో వైరల్ అవుతున్న నాగార్జున ఫస్ట్ మ్యారేజ్ పిక్స్..!! ఇప్పటవరకూ ఎవరు చూడని విక్టరీ వెంకటేష్ రేర్ ఫోటో గ్యాలరీ ! సినిమా నేపథ్యం ఉన్నా.. హీరోయిన్స్ గా రాణించలేకపోతున్న సెలబ్రిటీ డాటర్స్.. కారణం అదేనా..? వైరల్ అవుతున్న ఎన్టీఆర్ స్పీచ్.. సైమా అవార్డ్స్‌ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ఏమి చెప్పారు? చంద్రబాబు గురించి మాత్రం..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd