• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » ఫిదా మూవీలో ఈ మిస్టేక్ గమనించారా… ?

ఫిదా మూవీలో ఈ మిస్టేక్ గమనించారా… ?

Published on May 26, 2023 by mohan babu

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు శేఖర్ కమ్ముల.. ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అవడమే కాకుండా నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చాయి.. అలాంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.. ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన సినిమాలో దర్శకుడు ఈ చిన్న లాజిక్ మాత్రం మిస్ అయ్యాడు.. అదేంటో ఓ సారి చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద దర్శకుడైన, చిన్న చిన్న మిస్టేక్ లు అనేవి జరుగుతూ ఉంటాయి.. టెక్నాలజీ రాకముందు అయితే ఎవరు గమనించేవారు కాదు..

Advertisement

ALSO READ:చిన్న లాజిక్‌ తో పాకిస్తాన్ ను చీట్‌ చేసిన మహేంద్ర సింగ్‌ ధోని !

Advertisement

ప్రస్తుతం టెక్నాలజీ, సోషల్ మీడియా పెరిగిన కారణంగా ఎంత చిన్న మిస్టేక్ ఐనా ఇట్టే పట్టేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఏకంగా డైరెక్టర్స్ రంగంలోకి దిగి దానిపై క్లారిటీ ఇచ్చే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈ పరిస్థితి ఫిదా డైరెక్టర్ శేఖర్ కమ్ములకు కూడా ఎదురైంది.. మరి ఆయన చేసిన మిస్టేక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎన్నారై పాత్రలో నటించగా సాయి పల్లవి పక్కా తెలంగాణ పిల్లగా నటించింది. వరుణ్ తేజ్ అన్నతో పాటు అమెరికాలో ఉంటాడు. సాయి పల్లవి అండ్ వరుణ్ తేజ సోదరులు పెళ్లి చేసుకొని అమెరికా తీసుకుని పోతాడు.

ఈ తరుణంలో సాయి పల్లవి తన అక్కతో ఫోన్లో మాట్లాడుతుంది.. ఇదంతా బాగానే ఉన్నా అమెరికాలో డే అయితే ఇండియాలో కాస్త చీకటిగా ఉండాలి. కానీ ఈ సీన్లో అమెరికాలో ఉన్న తన అక్కతో సాయిపల్లవి మాట్లాడేటప్పుడు మాత్రం అక్కడ ఇక్కడ డే గానే చూపించారు. దీంతో ఈ మిస్టేక్ ని గమనించిన ట్రోలర్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు శేఖర్ కమ్ముల సార్ అంటూ కామెంట్స్ పెడుతూ విమర్శిస్తున్నారు.

ALSO READ:‘చంద్రముఖి’ సినిమాకి చిరంజీవికి ఉన్న సంబంధం అదేనా ? జ్యోతిక స్థానంలో మొదట ఎవరంటే?

Related posts:

పవన్ “బద్రి” సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా? బాలీవుడ్ ను షేక్ చేసిన… 5 సౌత్ సినిమాలు ఇవే దగ్గు బాటి రానా కి ఆ పేరు ఎందుకు పెట్టారు ? ఆ పేరు వెనక స్టోరీ ఏంటో తెలుసా ? Default Thumbnailబీజేపీ కి మద్దతు ఇచ్చినందుకు సుదీప్ పై ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd