• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఈ ఫొటోలోని ప్రముఖ జ్యోతిష్యుడు ఎవరో గుర్తు పట్టారా ? అప్పట్లోనే ఇంత ఫేమస్ ?

ఈ ఫొటోలోని ప్రముఖ జ్యోతిష్యుడు ఎవరో గుర్తు పట్టారా ? అప్పట్లోనే ఇంత ఫేమస్ ?

Published on January 22, 2024 by srilakshmi Bharathi

Advertisement

సోషల్ మీడియా వచ్చిన తరువాత సెలెబ్రిటీల ఫోటోలు తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి. ఎప్పటిప్పటి జ్ఞాపకాలో.. సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగు లోకి వస్తూ ఉంటాయి. తాజాగా ఇంటర్నెట్ లో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఓ పూజారి అలనాటి తారలు రమ్యకృష్ణ, నగ్మా ల మధ్యలో నుంచుని తీయించుకున్న ఫోటో ఇది. ఇంతకీ ఆయనను ఎవరో గుర్తుపట్టారా? ఈ ఫోటో జ్యోతిష్యుడు వేణుస్వామి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పంచుకున్నారు.

Advertisement

ఈ ఫొటోలో ఉన్నది ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. ఇది ఆయన కెరీర్ ప్రారంభం లోని ఫోటో. కె. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించిన ముగ్గురు మొనగాళ్లు సినిమా షూటింగ్ సమయంలోనిది ఈ ఫోటో. దాదాపు ముప్పయేళ్ల నాటి ఫోటో ఇది. వేణుస్వామి జాతకాలు చెప్పడానికంటే ముందు సినిమాల్లో నటించేవారని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో సినిమాలకు ముహుర్తాలు పెట్టేవారని, ప్రొడక్షన్ లో కూడా పని చేసేవాడినని వేణుస్వామి చెప్పుకుంటూ ఉంటారు. ఆయన నిజంగా సినిమాల్లో పని చేసారో లేదో తెలియకపోయినా.. ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే మాత్రం.. ఆయనకు చాల మంది సినిమా వారితో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Venu Swamy Parankusham (@parankushamvenu)

1993 లో ముగ్గురు మొనగాళ్లు సినిమా సమయంలో తీసిన ఫోటోనే ఇది. ఇందులో వేణు స్వామి చాల చిన్న వయసులో ఉన్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు శ్యాం 1989 నుండి సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ జీవితంలో కానీ ఉన్న ఫోటోలను ఓ వీడియో రూపంలో రూపొందించారట. ఈ వీడియో ను వేణుస్వామి తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకోగా.. వేణుస్వామి కి ఇంతమందితో పరిచయాలు ఉన్నాయా అంటూ నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Read More:

అయోధ్య రామ మందిరం కల సాకారం వెనుక పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కష్టం ఇంత ఉందా?

Sitara Ghattamaneni Images: సంపాదనలో నాన్నకే పోటీ ! ఇన్స్టాగ్రామ్ ద్వారా సితార అన్ని లక్షలు సంపాదిస్తుందా?

Related posts:

బాలు హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..!! పవర్ స్టార్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారంటే.. దేశంలోనే ఇదొక రికార్డు..!! గ్రాండ్‌గా మనసంతా నువ్వే చైల్డ్‌ ఆర్టిస్ట్‌ పెళ్లి.. ఫొటోలు వైరల్‌ Udaykiran-Moviesచిరు, వెంకిలకే భయం పుట్టించిన ఉదయ్ కిరణ్.. ఎలాగంటే..?

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd