Advertisement
క్రికెటర్ దినేష్ కార్తీక్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. దినేష్ కార్తీక్ అందరికీ సూపర్హితమే. దినేష్ కార్తీక్ భార్య అతన్ని మోసం చేసింది. చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. భారత్ క్రికెటర్ వికెట్ కీపర్ అయిన దినేష్ కార్తీక్ గురించి క్రికెట్ అభిమానులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండే దినేష్ కార్తీక్ చిరునవ్వు వెనక ఎంతో విషాదం దాగి ఉంది. తన భార్య చిన్న నాటి స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెని మోసం చేశారు.
Advertisement
ఈ మోసం నుండి బయటపడడానికి ఏకంగా కొన్ని ఏళ్ళు పట్టిందట. తన భార్య చేసిన మోసం కంటే స్నేహితుడు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయాడు. 2007లో చిన్ననాటి స్నేహితురాలు అయిన నికిత వంజరను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఒకే చోట కలిసి పెరిగారు. తన భార్య నిఖిత వంజర దినేష్ కార్తీక్ ను మోసం చేసి క్రికెటర్ మురళి విజయ్ తో సంబంధాన్ని పెట్టుకుంది. తమిళనాడు జట్టుకు ఆడే మురళి విజయ్ దినేష్ కార్తీక్ చిన్ననాటి నుండి స్నేహితులు.
Advertisement
Also read:
తరచూ వీళ్ళ ఇంటికి వస్తుండేవాడు. నిఖితకు దగ్గరయ్యాడు. మురళి విజయ్ స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధాన్ని మెల్లగా పెట్టుకున్నాడు 2012లో తమిళనాడులో మ్యాచ్ ఆడుతున్న టైంలో మురళి విజయ్ కు తన భార్యకు ఉన్న సంబంధాన్ని సంబంధం దినేష్ కార్తీక్ కి తెలిసిపోయింది. ఆ విషయం తెలిసిన వెంటనే తన భార్యకు విడాకులు ఇచ్చేసాడు విడాకులు తీసుకున్న తర్వాత భార్య గర్భవతి అయింది. దీంతో ఆ బిడ్డకి కారణం తానే అని తెలుసుకున్న మురళి విజయ్ నికితని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారికి ముగ్గురు పిల్లలు ఇలా ఈ సంఘటన వలన ప్రాణ స్నేహితులు కాస్త శత్రువులుగా మారారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!