Advertisement
టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో హరిష్ శంకర్ కూడా ఒకరు. ఆయన డైరెక్టరుగా కాకుండా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అలాంటి ఈ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఎలాంటి విషయమైనా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన రెండో సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇస్తుండేవాడు. కానీ ఈ మధ్యకాలంలో అలా చేయడం లేదు. చాలామంది అభిమానులను ట్విట్టర్ లో బ్లాక్ చేస్తూ వస్తున్నాడు.. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Advertisement
ఒక ఇంటర్వ్యూలో హరిష్ శంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో హరీష్ చేయబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రారంభోత్సవానికి ముందు అభిమానులు పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రెండు చేశారు. ఈ తమిళ హిట్ “తేరి” కి రీమేక్ అన్న అంచనాతో ఈ మూవీ వద్దే వద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద గొడవే చేశారు. దీంతో హరీష్ శంకర్ చాలా హర్ట్ అయ్యారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిమేక కాదా .. రీమేక్ అయితే దాన్ని ఎలా చేసాం..
అన్నది తాను ఇప్పుడు మాట్లాడనని.. తెరపైనే చూడాలని హరీష్ వ్యాఖ్యానించారు.. తాను అందరు డైరెక్టర్లలా కాకుండా ఓపెన్ గా ఉంటానని ఇంతకుముందు అభిమానులతో ప్రతి విషయాన్ని పంచుకునే వాడినని ఈ మధ్య సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన అతివల్లే ఏది కూడా చెప్పకూడదని ఫిక్స్ అయినట్లు వ్యాఖ్యానించారు.
also read: