Advertisement
సాధారణంగా ఏ రంగంలోనైనా మన ఇండియన్స్ కొంతలో కొంత వరకైనా అదృష్టం అనేది నమ్ముకుంటు వస్తారు. ఇందులో ముఖ్యంగా భారత క్రికెటర్లు మైదానంలో అడుగుపెట్టే ముందు కొన్ని వస్తువులను లక్ గా భావిస్తారట..వారి కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాటిని ఫాలో అవుతూనే ఉన్నారట.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
మోహిందర్ అమర్నాథ్ :
వెటరన్ క్రికెటర్ మోహిందర్ అమర్నాథ్ కు రెడ్ హ్యాండ్ కర్చీఫ్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉండేదట. ఆయన మైదానంలో అడుగుపెట్టాలంటే ఎర్రటి రుమాల్
ఉండాల్సిందే.
also read:పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఇంతటి బలమైన కారణం ఉందా..?
మహమ్మద్ అజారుద్దీన్ :
ఇండియన్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తన మెడలో ఎప్పుడు నల్లటి టాలిస్మాన్ ధరించేవాడు. బ్యాటింగ్ సమయంలో దాన్ని అతని జెర్సీ కి వేలాడదీసేవాడు.
సౌరవ్ గంగూలీ :
ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ తన జేబులో ఎప్పుడూ తన గురువు ఫోటో పెట్టుకునేవారు. అలాగే దండలు ఉంగరాలు కూడా ధరించేవాడు.
Advertisement
రాహుల్ ద్రావిడ్ :
భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా థాయ్ ప్యాడ్ ను కుడికాలుకు కట్టుకునే వాడు.
జహీర్ ఖాన్:
ఈ క్రికెటర్ కూడా లక్కీ హ్యాండ్ కర్చీఫ్ లు నమ్ముకునేవాడు. ప్రతి మ్యాచ్లో పసుపు రంగు రుమాలు ధరించేవాడు.
వీరేంద్ర సెహ్వాగ్ :
భారత పాపులర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ నెంబర్ లేని జెర్సీని ధరించడం అదృష్టంగా భావించేవారు.
సచిన్ టెండూల్కర్:
రోహిత్ శర్మ:
ఈ దిగ్గజ క్రికెటర్ కూడా మ్యాచ్ ఆడే ముందు తప్పనిసరిగా కాఫీ తాగుతారట. అలాగే బ్యాటింగ్ చేయడానికి వచ్చేముందు గ్రౌండ్ లో కుడిపాదం పెడతారట.
also read:“జానకి వెడ్స్ శ్రీరామ్” హీరోకి ఏమైంది.. మరి ఇలా మారిపోయాడేంటి..?