Advertisement
చాలామంది డబ్బు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మీరు కూడా డబ్బు విషయంలో ఈ పొరపాటు చేస్తున్నారా..? ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ప్రతి విషయాన్ని కూడా ఎదుటి వాళ్ళతో కంపేర్ చేస్తారు. ఆ వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులు ఉన్నాయి అనేది చూస్తారు. అలా అస్సలు చేయకూడదు. ఇటువంటివి చేసి మనం కూడా మన ఆర్థిక పరిస్థితి చూసుకోకుండా కొనుగోలు చేస్తే అప్పులు బాధల నుంచి బయటపడడానికి కూడా అవ్వదు.
Advertisement
డబ్బు వృధా అయిపోవడంతో పాటుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు. ఖర్చులు, పొదుపు ప్లాన్ చేసుకుంటే అనవసరంగా డబ్బుని వేస్ట్ చేసుకోకుండా ఉంటారు. అలాగే ఏ విషయంలో అయినా కూడా ముందు ఆర్థిక పరిస్థితుల్ని బట్టి చూసుకోవాలి.
Advertisement
Also read:
Also read:
డబ్బు విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించారు. ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు కూడా డబ్బులను చూసుకుని పారిస్తుతులని బట్టీ నడుచుకోవాలి. ఇలాంటివి పక్కా ఫాలో అవ్వాలి. ఆర్థిక విషయాల్లో మనకంటూ సొంత ప్రణాళిక ఉండాలి. లక్ష్యాలు ఉన్నా కూడా కొంతమంది ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి డబ్బులు ఖర్చు చేస్తే నష్టపోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి.