Advertisement
రాత్రి పూట కొన్ని తప్పులు ఆహారం విషయంలో చేయకూడదు. ఆహారం విషయంలో ఇలాంటి పొరపాట్లు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది. పైగా అనేక సమస్యలు కలుగుతాయి. రాత్రిపూట మనం ఆహారం విషయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే అది మన నిద్ర మీద ఎఫెక్ట్ పడుతుంది. పైగా రాత్రిళ్ళు ఏదైనా తప్పు ఆహార పదార్థాలను తీసుకుంటే జీర్ణ సమస్యలు అనేక సమస్యలు కలుగుతాయి. ప్రస్తుతం చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
Advertisement
Advertisement
దీనికి కారణం సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం. చాలా మంది రాత్రిపూట భోజనాన్ని హెవీగా తీసుకుంటూ ఉంటారు. చికెన్, మటన్, బిర్యానీ ఇలా ఇష్టానుసారంగా తింటూ ఉంటారు అలానే కొన్ని ఆహార పదార్థాలని కూడా తీసుకుంటారు. రాత్రి పూట కాఫీ తీసుకోవడం వలన నిద్ర పట్టదు. ఎసిడిటీ కలుగుతుంది. అలానే రాత్రిపూట స్వీట్స్ ని తీసుకోవద్దు. నిద్రకి భంగం కలుగుతుంది రాత్రిపూట వంకాయని తినకూడదు. బాగా కారంగా ఉండే ఆహార పదార్థాలు, సిట్రస్ జ్యూస్, నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిని రాత్రి పూట తీసుకోకూడదు.
Also read: