Advertisement
చాలామంది సైనస్ తో బాధపడుతూ ఉంటారు. సైనసైటిస్ ఉంటె వీటిని తీసుకోవడం మంచిది కాదు. ఈ సమస్య ఉంటే ఈ తప్పులు చేయకండి. ముఖంలో కళ్ళు దగ్గర, ముక్కు పక్క భాగంలో ఎముకల దగ్గర ఉండే భాగాన్ని సైనస్ అని అంటారు. ఈ భాగంలో సోకినా ఇన్ఫెక్షన్ సైనాసైటిస్ అని పిలుస్తారు. అయితే పాలు చీజ్ అటువంటి డైరీ ఉత్పత్తులు అధికంగా తీసుకోవడంతో మీ యొక్క ఉత్పత్తి పెరిగిపోతుంది. ఇది సైనస్ సమస్యను పెంచుతుంది. అలానే రిఫైండ్ షుగర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా మారిపోతుంది.
Advertisement
ఇంఫ్లమేషన్ సమస్య ఎదురవుతుంది. ఇంఫ్లమేషన్ అనేది సైనసైటిస్ సమస్యకు సంకేతం అని చెప్పొచ్చు. అలాగే ఎక్కువ ఆయిల్ తో చేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు ఇది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఫ్రైడ్ ఫుడ్స్ వలన కూడా సమస్య విపరీతంగా పెరుగుతుంది. అలానే ఆల్కహాల్ వినియోగం పలు అనారోగ్య సమస్యలకు కారణం. ఎక్కువగా మద్యం తీసుకోవడం వలన మ్యూకస్ ఉత్పత్తి పెరిగిపోతుంది సైనస్ వస్తుంది.
Advertisement
Also read:
టమాటోలో ఉండే సమ్మేళనం సైనస్ సమస్యని తీవ్రతరం చేస్తుంది. టమాటా తీసుకోవడం వలన ముక్కుదిబ్బడ సమస్య వస్తుంది. అదే విధంగా కెఫిన్ ఉండే పానీయాలు తీసుకుంటే డిహైడ్రేషన్ సమస్య వస్తుంది ప్రాసెస్ చేసిన మాంసం తీసుకుంటే కూడా రకరకాల సమస్యలు వస్తాయి. ప్రాసెస్ చేసిన పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చల్లని నీళ్లు తీసుకుంటే కూడా సైనస్ సమస్య వస్తుంది.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!