Advertisement
ఆపిల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆపిల్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ తో వీటిని అస్సలు కలిపి తినకండి. ఆపిల్ తో పాటుగా వీటిని తినడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆపిల్ తో పాటుగా ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. ఆపిల్స్ లో విటమిన్స్, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఆపిల్ ని కొన్ని ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు కలుగుతాయి. శరీరం పోషకాలను గ్రహించడంలో ఆటంకాలు కలుగుతాయి.
Advertisement
ఆపిల్ ని పాలతో తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే ఆపిల్ తో పాటుగా నారింజ కూడా తీసుకోకూడదు. ఆపిల్ సహజంగా ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటే నారింజ ఆమ్లం కాబట్టి రెండు కలిపి తీసుకోవద్దు అలాగే నిమ్మ, టమాట, ద్రాక్ష వంటి పండ్లను ఆపిల్స్ తో పాటుగా తీసుకోవద్దు. సమస్య కలుగుతుంది. కాబట్టి ఈ పొరపాటు జరగకుండా చూసుకోండి.
Advertisement
Also read:
Also read:
కడుపులో చికాకు యాసిడ్ లో ఏర్పడడానికి కారణం అవుతుంది. ఆపిల్ ని మాంసంతో కలిపి అస్సలు తీసుకోవద్దు. ఇది జీర్ణ క్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పెరుగు ఆపిల్ కలిపి తీసుకుంటే కూడా ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని గమనించండి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!