Advertisement
భారతదేశం అంటే సకల సాంప్రదాయాలు కలిసి విలసిల్లే దేశం. ఇక్కడ సాంప్రదాయాల తో పాటుగా అనేక మూఢాచారాలు, పూర్వకాలం నుంచి ఉన్నాయి. ఇందులో కొన్ని ఆచారాల వెనుక సైన్స్ కూడా దాగి ఉంది.. ఇప్పటికీ మనం అలాంటి ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు.. అలాంటి వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం..? దానధర్మాలు చేస్తే పుణ్యఫలాలు వస్తాయని చాలామంది నమ్ముతుంటారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను అస్సలు దానం చేయకూడదు ఎవ్వరికి ఇవ్వకూడదు. అలా చేస్తే తీవ్రమైన నష్టం జరుగుతుంది.
Advertisement
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పెరుగు దానం చేయడం చాలా శుభకరమని చెబుతారు. కానీ సూర్యాస్తమయం తర్వాత పెరుగును ఎప్పుడు దానమివ్వకూడదు. ఎందుకంటే ఇది శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు. కాబట్టి ఇవి దానం చేస్తే ఆనందం, శ్రేయస్సు తొలగిపోతుంది.
Advertisement
అలాగే సంధ్య సమయం తర్వాత పాలు దానం చేయడం శుభకరంగా భావిస్తూ వుంటాం. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఈ పాలను కూడా దానం చేయకూడదు. పాలు సూర్యుడు-చంద్రుడు రెండింటికి సంబంధించినదిగా చెప్పాలి. సాయంకాలంలో వీటిని దానం చేయడం వల్ల, లక్ష్మీ దేవి శ్రీ హరి ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంది.
Also Read: వీల్ చైర్ లో ఫుడ్ డెలివరీ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా !
అలాగే సూర్యాస్తమయం తర్వాత డబ్బు, వెల్లుల్లి, ఉల్లిపాయలను ఎప్పుడు దానం చేయకూడదు. ఈ సమయం తర్వాత డబ్బులు ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని, దీని ద్వారా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Also read: దర్శకులని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులతో విడిపోయిన 4 హీరోయిన్స్ వీరేనా ?