Advertisement
పెళ్లితో ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది. పెళ్లి తర్వాత అనేక మార్పులు వస్తాయి. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే భార్యాభర్త ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. అలాంటి వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది. కొందరికి అహంకారం ఎక్కువ ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని ఊరికే అనరు. తానే గొప్ప అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అలా అహంకారం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం వలన లైఫ్ లో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Advertisement
ఆకర్షణ, డబ్బు ఉండే మహిళలు అహంకారంగా ఉంటారు. అటువంటి మహిళలు లైఫ్ లోకి వస్తే కష్టాలు తప్పవు. అలాగే తెలివి తక్కువ వ్యక్తుల్ని పెళ్లి చేసుకోకూడదు. తెలివి తక్కువ ఉన్న మహిళని పెళ్లి చేసుకోవడం వలన ఆమె ఇంటిని చక్కదిద్దుకోలేదు. అలాగే కుటుంబాన్ని నడిపించలేదు. అలాంటి మహిళలను కూడా పెళ్లి చేసుకోకూడదు. ఇంటి పనులు చేయని వాళ్ళని కూడా పెళ్లి చేసుకోకూడదు.
Advertisement
Also read:
వండి పెట్టుకోవడం, ఇంటిని మెయింటైన్ చేయడం తెలిసి ఉండాలి. ఇంటి పనులు చేయలేని మహిళలు సంసార జీవితాన్ని నడిపించలేరు. అలాగే కొంతమంది అబద్ధాలు చెప్తూ ఉంటారు. అలాంటి మహిళలను కూడా పెళ్లి చేసుకోకూడదు. అలాంటి మహిళల వలన బంధం నిలబడదు. పైగా నమ్మకం కూడా ఉండదు. చెడు స్వభావం ఉన్న మహిళలను కూడా పెళ్లి చేసుకోకూడదు ఈ లక్షణాలు ఉన్నట్లయితే వారిని పెళ్లి చేసుకోవడం కంటే దూరంగా ఉండడమే మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!