Advertisement
ఇప్పుడు కూడా మనం ఇంకా ఎన్నో పురాతన పద్ధతుల్ని పాటిస్తూ వున్నాము. అలానే మనం పెద్దలు చెప్పినట్లు వింటూ ఉంటాం. అయితే పెద్దలు ఎందుకు చెప్పారో మనకు తెలియదు కానీ వాళ్ళు చెప్పింది మనం పాటిస్తూ ఉంటాము. అసలు కొన్ని వస్తువులు ఇతరుల చేతికి ఇవ్వకూడదట. మరి ఎటువంటి వస్తువులను ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వకూడదు అనేది చూద్దాం.
Advertisement
Advertisement
ఇంట్లో ఉన్న శంకువని ఎప్పుడు ఎవరికీ దానం చేయకూడదు. అదే విధంగా మన వాచీ ని కూడా మనం ఇతరులకు ఇవ్వకూడదట. ఇటువంటి వస్తువులను ఎవరికైనా ఇస్తే సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఎప్పుడూ పొరపాటున కూడా ఈ వస్తువులు ఇవ్వకూడదు. ఇతరుల నుండి దువ్వెనని తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ దువ్వెనని మనం తెచ్చుకోకూడదు. దాని వలన అదృష్టాన్ని కోల్పోతామని వాస్తు పండితులు అంటున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ వస్తువులని ఎవరికీ ఇవ్వకండి అనవసరంగా అదృష్టం పోయి చిక్కుల్లో పడాల్సి ఉంటుంది.
Also read: