• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » కర్పూరంతో ఇలా చేశారంటే.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి..!

కర్పూరంతో ఇలా చేశారంటే.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి..!

Published on July 10, 2024 by ajay raj

Advertisement

చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాస్తు ప్రకారం మనకి అనేక సమస్యల నుండి బయటపడడానికి వీలవుతుంది. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అవసరానికి డబ్బు కుదరక అప్పులు తీరక నానా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవక చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఈ సమస్యల కోసం కర్పూరం చక్కగా పనిచేస్తుంది. కర్పూరంతో ఈ సమస్యలన్నీ మాయమైపోతాయి.

Advertisement

కర్పూరంతో ఈ సమస్యలను ఎలా పరిష్కరించొచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అవసరానికి డబ్బు కుదరక అప్పులు తీరక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఇలా కర్పూరంతో పరిష్కారాన్ని పొందవచ్చు. అందుకోసం ఏం చేయాలంటే.. కర్పూరంతో పాటుగా అవంగాలను కూడా తీసుకుని ప్రతిరోజు రాత్రి కర్పూరం తో పాటుగా లవంగాలని కూడా కలిపి కాల్చాలి. ఈ రెండిటిని ఒకేసారి కాల్చడం వలన ఇంట్లో ఉండే గాలి శుద్ధి అవుతుంది బ్యాక్టీరియా వైరస్ క్రిములు అన్ని కూడా పోతాయి. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

Advertisement

Also read:

  • కల్కిలో శ్రీ కృష్ణుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది ఆ నటుడా..?

Also read:

  • సైనస్ ఉంటే వీటిని అస్సలు తినొద్దు…!

నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఖర్చులు కడా అదుపులో ఉంటాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. బిర్యానీ ఆకులు కర్పూరం వేసి కలిస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వీటిని కాల్చడం వలన వచ్చే గాలి శ్వాస సంబంధిత సమస్యల్ని నయం చేస్తుంది. అలానే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బు బాధలు ఉండవు. కర్పూరం దాల్చిన చెక్క వేసి కాలుస్తే కూడా మంచిదే. ఇంట్లో శాంతి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారంటే..? mole-astrology-telugu-male-and-femaleఈ ప్లేస్ లో మీకు పుట్టుమచ్చ ఉందా..అయితే మీరు ఎలాంటి వారో ఓసారి చూడండి..!! మీ ఇంట్లో సమస్యలే లేకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..! పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం.. భవిష్యత్తులో జరగాల్సినవి ఇవే..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd