Advertisement
Rohini R Bhajibhakare: పేదరికంలో పుట్టొచ్చు కానీ ఆ పేదరికంని జయించి పేదరికం నిలబెట్టుకునే శక్తి ఎవరికి వాళ్లే సమకూర్చుకోవడం మంచిది. పేదరికం నుండి పెద్దరికానికి ఎదగడం అంత ఈజీ కాదు చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యపడుతుంది. రైతు బిడ్డ అలాంటి వారిలో ఒకరు. 170 ఏళ్ల చరిత్రను తిరగరాసారు. అసలు అప్పటిదాకా ఏ మహిళ వలన సాధ్యం కానిది ఈమె చేసి చూపించారు కొత్త చరిత్రని సృష్టించారు. 170 ఏళ్ళ తర్వాత ఆ జిల్లాకు మహిళా కలెక్టర్ రావడం ఇదే మొదటిసారి.
Advertisement
170 ఏళ్లలో అప్పటివరకు ఒక మహిళ కలెక్టర్ కూడా లేరు. ఈమె రాకతో ఆ జిల్లా కి మొదటి కలెక్టర్ అయ్యారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇమేజ్ పూర్తిగా నిలిచారు తండ్రి పడుతున్న కష్టాన్ని ఆమె ఆదర్శంగా తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పట్టుబట్టింది. పబ్లిక్ సర్వీస్ మీద ఫోకస్ చేసింది. కలెక్టర్ అయితే పేదరికం నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తానని ఒట్టు పెట్టుకుంది ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయింది.
Advertisement
Also read:
తమిళనాడులోని సాలెం జిల్లాకు మొట్టమొదటి మహిళా కలెక్టర్ గా నియమితులయ్యారు మధురై లోని జిల్లా రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో అడిషనల్ కలెక్టర్ గా ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. సమయాన్ని వృధా చేసేవారు కాదు. సమయం కుదిరినప్పుడు విద్యార్థులకి తమిళంలో ఇంగ్లీషులో పాఠాలు చెప్పేవారు. మేటర్నిటీ లీవ్ తర్వాత ఈమెకు తిరునల్వేల్ లోని సబ్ కలెక్టర్ గా పోస్టింగ్ వేశారు 2017లో మళ్లీ సేలం కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. 2022లో జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ గా కూడా పని చేశారు ఇలా ఈమె ఎంతో మందికి అదర్శంగా నిలిచారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి