Advertisement
తమన్ భార్య శ్రీ వర్దిని గురించి చాలా మందికి తెలియక పోయి ఉండొచ్చు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి మనకి తెలుసు. తమన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎన్నో సినిమాలకి మంచి మ్యూజిక్ ని ఇచ్చిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తమన్ భార్య ఒక మంచి సింగర్. తమన్ తో పాటుగా మణిశర్మ దగ్గర శ్రీ వర్దిని కూడా పని చేసే వారు తమన్ వర్దిని ఇద్దరిదీ పెద్దలు కుదుర్చున పెళ్లి.
Advertisement
పెళ్లయిన ఆరేళ్ల వరకు కూడా తమన్ భార్య శ్రీ వర్దిని కి అవకాశాలు పెద్దగా రాలేదు తర్వాత ఒక తమిళ్ సినిమా లో పాడే ఛాన్స్ ఆమె కి వచ్చింది తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన కిక్ సినిమా లో ఆమె ఒక పాట పాడింది అయితే ఎప్పుడూ కూడా ఇవన్నీ ఎంతో ప్రత్యేకమని తాను చెప్పుకొచ్చారు. ఈ మధ్య సోషల్ మీడియా కారణంగా అందరికీ నేను తెలుస్తున్నానని సోషల్ మీడియా ఇది వరకు ఇంతలా లేదని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుస్తున్నానని శ్రీ వర్దిని అన్నారు.
Advertisement
తమన్ భార్య శ్రీ వర్దిని వాళ్ళ నాన్నగారు కూడా మ్యుజిషియన్ ఏ. ఇలా తన తండ్రి తో పాటుగా ఆమె స్టూడియో లోకి వెళ్ళినప్పుడు పాడడం మొదలు పెట్టారు అలా తన కెరీర్ ని మొదలు పెట్టింది శ్రీ వర్దిని. 12వ తరగతి పూర్తయిన తర్వాత శ్రీ వర్దిని కాలేజ్ కి వెళ్తే ఈ కెరీర్ పాడవుతుంది ఏమో అని ఆమె డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లోనే బీబీఏ పూర్తి చేసింది.
స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆమె ఏదో ఒక రికార్డింగ్ కి వెళ్లాల్సి వచ్చేది. ఇలా చిన్నప్పటి నుండే వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని వాటిని వినియోగించుకుంటూ వచ్చింది శ్రీ వర్దిని. ఒకరికి ఒకరై స్టూడెంట్ నెంబర్ వన్, అదర అదర అదరగొట్టు దూకుడు, చిరుగాలేయ్ మిరపకాయ్, నల్లని మబ్బు రణం ఇలా ఈమె ఎన్నో పాటలు పాడారు.
Also read:
పుష్ప సినిమాలో.. సుకుమార్ ఇంత చిన్న ఫన్నీ లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు..?
రాజమౌళి మంత్రి హరీష్ రావు కి.. ఇంత పెద్ద అభిమాని అని మీకు తెలుసా..?