Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని స్టార్ హీరోగా ఎదిగారు నందమూరి బాలయ్య. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రీలోని నటసింహంగా మారారు.. అలాంటి బాలయ్య పెళ్లి వెనకాల చాలా కథ ఉంది…అది ఏంటో ఇప్పుడు చూద్దాం.. నందమూరి తారకరామారావుకు 11మంది సంతానం..
Advertisement
వీరిలో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు.. వీరీలో అందరి కంటే చిన్నవాడు నందమూరి బాలకృష్ణ.. చిన్న వాడు కాబట్టి ఇంట్లో అందరికీ బాలకృష్ణ అంటే ఇష్టం..
ALSO READ: ‘సీత రామం’ సినిమాలో ‘సీతకి’ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే ?
Advertisement
కట్ చేస్తే ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రోజులవి.. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ భార్య బసవతారకం బాలకృష్ణ పెళ్లి కోసం చాలా ఒత్తిడి తెచ్చారట.. ఎన్నికల హడావిడి లో ఉన్న ఎన్టీఆర్ బాలకృష్ణ పెళ్లి విషయాన్ని తన సహచరుడైన నాదెండ్ల భాస్కర్ రావు అప్పగించారట.. దీంతో భాస్కరరావు తన బంధువైన దేవరపల్లి సూర్యారావు కూతురైన వసుంధర ను చూపించారట, దీంతో ఆ అమ్మాయి అందరికీ నచ్చడంతో 8 డిసెంబర్1982 వీరి వివాహం జరిగింది .
దేవరపల్లి సూర్యారావు శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ ఓనర్.. అయితే బాలకృష్ణ వివాహం సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదట, పెళ్లి కూతురు తండ్రి తన కూతురికి కానుకగా హైదరాబాద్లో 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించారట.. బాలకృష్ణ వసుంధరలకు ముగ్గురు సంతానం.. వీరి పేర్లు బ్రాహ్మణి, తేజస్విని, కొడుకు పేరు మోక్షజ్ఞ.. బ్రాహ్మణిని చంద్రబాబు కొడుకు అయిన నారా లోకేష్ కు ఇచ్చి వివాహం చేశారు.. తేజస్వినిని గీతం యూనివర్సిటీ ఎండి భరత్ కు ఇచ్చి వివాహం చేశారు..
ALSO READ: సీతారామం సినిమాలోని ఆ సీన్ ను ఆ సినిమానుంచి తీసుకున్నారా ?