Advertisement
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా చూస్తారు. వివాహమనేది పేదవాడి నుంచి కోటీశ్వరుల దాకా ఒకే విధంగా ఉంటుంది. కాని దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లోనే డిఫరెంట్.. మరి వివాహం సాధారణంగా చాలామంది లైఫ్ లో సెట్ అయ్యాక చేసుకుందామని అనుకుంటారు. కామన్ పీపుల్ అయితే 25 మంచి 32 మధ్యలో కానీ సినీ ఇండస్ట్రీలో స్టార్ నటులు పెళ్లి కాస్త లేటుగా చేసుకుంటారు.. దీనికి ప్రధాన కారణం వారి సినీ కెరియర్ డిస్టబ్ కాకూడదని, క్లియర్ గా సెట్ అయ్యాక చేసుకుందామని అనుకుంటారు. అలా కెరియర్ లో సెట్ అయి వివాహం చేసుకొని కోట్ల రూపాయల కట్నకానుకలు తీసుకున్న కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోల గురించి మనం ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు-నమ్రత:
Advertisement
ALSO READ; “అఖండ” సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!
తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో గా కొనసాగుతున్న మహేష్ బాబు, అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. వంశీ సినిమా షూటింగ్ సమయంలో నమ్రతతో లవ్లో పడి డేటింగ్ చేసి వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు మహేష్ బాబుకు 75 కోట్లకు పైగా ఆస్తులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్-ఉపాసన :
చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ వచ్చిన కొద్ది కాలంలోనే టాప్ హీరోల లిస్ట్ లోకి వెళ్ళిపోయారు. ఈయన 2012లో ఉపాసనను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. దీంతో రామ్ చరణ్ కు ఉపాసన కుటుంబ సభ్యులు 300 కోట్లకు పైగా ఆస్తులు ఇచ్చినట్టు సమాచారం.
అల్లు అర్జున్-స్నేహ రెడ్డి :
Advertisement
ఈ జంట కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. 2011లో వీరి పెళ్లి జరిగింది. ఆ సమయంలోనే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కుటుంబం వారు వంద కోట్లకు పైగా కట్నం కింద ఆస్తి ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్-లక్ష్మీప్రణతి :
సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరిది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లే.ప్రణతి నార్ని శ్రీనివాస రావు కూతురు. ప్రణతి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ కు దాదాపు 200 కోట్ల వరకు ఆస్తులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
నాని-అంజన :
తెలుగు ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించిన నాని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరు మూడు సంవత్సరాలు లవ్ లో ఉండి ఆ తర్వాత పెద్దల సమక్షంలో వివాహం తో ఒక్కటయ్యారు.నాని అప్పట్లోనే 35 లక్షలు వివాహానికి ఖర్చు పెట్టారట. అయితే ఆయన కుటుంబ సభ్యులు నానికి ఐదు కోట్ల వరకు కట్నం కింద సమర్పించినట్లు తెలుస్తోంది.
ALSO READ;వైరల్ : భూమా మౌనిక మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారా?