Advertisement
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎన్. టి. రామారావు మనవడు, నందమూరి హరికృష్ణ కుమారుడు. ఎన్.టి.ఆర్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. బాల నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల హీరోగా నటించిన బింబిసార సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది.
Advertisement
ఇవి కూడా చదవండి: ఈ ఆలయం వర్షం పడే 6-7 రోజుల ముందే తెలియజేస్తుంది..దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..!!
ఇక కళ్యాణ్ రామ్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే 2006 ఆగస్టు 9వ తేదీన స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆమె హరికృష్ణకు బాగా పరిచయం ఉన్న ఒక బిజినెస్ మెన్ కూతురు. బాగా ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా సాంప్రదాయాలకు విలువ నిచ్చే ఫ్యామిలీ. కావున హరికృష్ణ వెంటనే ఒప్పేసుకున్నారు.ఇక కళ్యాణ్ రామ్ ఆ విషయంలో తండ్రి మాటకు విలువనిచ్చే స్వాతిని పెళ్లి చేసుకున్నారు. స్వాతితోస్వాతితో, కళ్యాణ్ రామ్ కు పెళ్ళికి ముందు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ చాలా తొందరగా క్లోజ్ అయ్యారట. ఇక కళ్యాణ్ రామ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Advertisement
ఇక కళ్యాణ్ తన కూతురు అద్వైత పేరుమీద ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని కూడా స్థాపించాడు. అయితే ఆ ఆలోచన మొదట కళ్యాణ్ రామ్ భార్య స్వాతిదే అని తెలుస్తోంది. స్వాతి ఆలోచన మేరకు విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని కళ్యాణ్ రామ్ మొదట ఒక చిన్న స్థాయిలోనే ఏర్పాటు చేశాడు. సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్ది కూడా ఆ కంపెనీ అవసరం కూడా ఎక్కువ అవుతుంది. మొదట ఎన్టీఆర్, నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ, లెజెండ్ సినిమా ఈ సంస్థ వర్క్ చేసే మంచి క్రేజ్ అందుకుంది.
READ ALSO : శుక్రవారం ఈ పనులు చేస్తే, నిత్య దరిద్రులు అవుతారు!