• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరోల సినిమాలు ఏవో తెలుసా…!

రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరోల సినిమాలు ఏవో తెలుసా…!

Published on May 15, 2023 by anji

Advertisement

ఒక్కో సినిమాకి కొన్ని కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు మన హీరోలు, హీరోయిన్లు. కానీ కొన్నిసార్లు ప్లాప్ అయ్యి నిర్మాతలకు నష్టం వస్తే రెమ్యూనరేషన్ లో బ్యాలెన్స్ తిరిగి తీసుకోకపోవడం, లేదా తీసుకున్న రెమ్యూనరేషన్ లో నుండి కొంచెం డబ్బు తిరిగి ఇచ్చేయడం లాంటివి చేస్తుంటారు మన హీరో, హీరోయిన్లు. ఇలా మన టాలీవుడ్ లో ఫ్లాప్ తర్వాత నిర్మాతలకు తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చిన వారి లిస్ట్ లో ఎవరు ఉన్నారో చూద్దాం.

Advertisement

Read also: పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

# బాలకృష్ణ

బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆశించిన రిజల్ట్ రాబట్టలేకపోవడంతో బాలయ్య బాబు తన పారితోషికాన్ని రివర్స్ ఇచ్చేశారు.

# మహేష్ బాబు

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ఖలేజా సినిమా ఇలాగే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో నిర్మాతకు భారీగా నష్టం వాటిల్లడంతో ఆ సమయంలో మహేష్ బాబు తన రెమ్యూనరేషన్ అంత తిరిగి ఇచ్చేశారు.

 

# ఏజెంట్

ఏజెంట్ ఫ్లాప్ కావడంతో అఖిల్ కూడా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాడట.

# రజనీకాంత్

బాబా మూవీ రిలీజ్ అయ్యాక డిస్ట్రిబ్యూటర్స్ బాగా లాస్ అవడంతో రజనీకాంత్ తన రెమ్యూనరేషన్ లో చాలా భాగం వాళ్ళకి ఇచ్చేసారట.

# పవన్ కళ్యాణ్

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జానీ, కొమురం పులి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ప్రొడ్యూసర్ల అంచనాలు తలకిందులై భారీ నష్టం వాటిల్లింది. ఈ సమయంలో తాను తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారు పవన్ కళ్యాణ్.

# రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అట్టర్ ఫ్లాప్ కావడంతో తను కూడా తీసుకున్న పారితోషికాన్ని తిరిగిఇచ్చేశారు రామ్ చరణ్.

# సమంత

రీసెంట్ గా సమంత లీడ్ రోల్ లో వచ్చిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు గాను తాను తీసుకున్న పారితోషకం మొత్తం వాపస్ ఇచ్చేసిందట.

# విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తీరా విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలపడింది. దీంతో విజయ్ తన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చారు విజయ్ దేవరకొండ.

# రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ సినిమాకు గాను తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు రవితేజ.

# సాయి పల్లవి

సాయి పల్లవి నటించిన పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది. దీంతో తన రెమ్యూనరేషన్ సాయి పల్లవి వెనక్కి ఇచ్చింది.

Read also: RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

Related posts:

టాలీవుడ్ లో విలన్లు, వారి భార్య‌ల అందమైన ఫోటోలు ! chiru-marriageపెళ్లి పీటల పైన చిరంజీవి చిరిగిన చొక్కాతోనే ఎందుకు తాళి కట్టారు ? గజినీ సినిమాను ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!! Dhanush’s Sir Movie OTT Release Date, Platform, Streaming Details

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd