• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Dhanush’s Sir Movie OTT Release Date, Platform, Streaming Details

Dhanush’s Sir Movie OTT Release Date, Platform, Streaming Details

Published on March 23, 2023 by mohan babu

Advertisement

Sir Movie OTT Release: ఓవైపు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా స్టార్ డం సంపాదించుకున్నారు హీరో ధనుష్.. ఆయన ఏ సినిమా తీసిన తప్పనిసరిగా మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ధనుష్ ఇప్పటికే రఘువరన్ బీటెక్ సినిమా ద్వారా తెలుగు నాటా ఎంతో మంది అభిమాలను సంపాదించుకున్నారు.

Advertisement

also read:   Nani Dasara MOvie OTT Details

Dhanush Sir Movie OTT: Release Date, Rights, Streaming Date

తాజాగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో రిలీజ్ అయిన ధనుష్ మొదటిసారి తెలుగులో చేసిన మూవీ సార్ Sir Movie OTT ఈ చిత్రాన్ని తమిళంలో వాతి పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తీసుకువచ్చింది. ఇందులో సంయుక్త మీనన్,ధనుష్ సరసన హీరోయిన్ గా చేసింది. ఇటీవల థియేటర్లో గ్రాండ్ గా విడుదలై విజయవంతమైన సార్ మూవీ ఓటిటి విడుదలకు సిద్ధమైంది.

also read: Mahesh Babu and Ntr: మహేష్, ఎన్టీఆర్ ఇద్దరి జీవితాల్లో ఉన్న కామన్ పాయింట్స్ !

Advertisement

Dhanush Sir Movie OTT

ధనుష్ హీరోగా నటించిన

Sir Movie OTT Release Date, OTT Platform, Streaming Date

Movie   Name Sir
Sir OTT Release Date March 22, 2023
 Movie Cast Dhanush, Samyuktha Menon, Saikumar, Tanikella Bharani
 Movie Director Venky Atluri
 Movie OTT Streaming Patner Netflix
Language Telugu
Theatrical Release Date 17th Feb, 2023
Industry Tollywood
 Movie Producer Suryadevara Naga Vamsi
Movie Music by G.V. Prakash Kumar
 Movie Editor Navin Nooli

 

ఈ చిత్రం ఓటీటి హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మార్చి 22వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం అందుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని రోజులైనా ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో తెలుగులో 100 కోట్ల క్లబ్ లో చేరే దిశగా మూవీ పరిగెడుతోంది.

Sir Movie’s FAQ’s

Where can I watch Sir Movie on OTT?
You can Watch Sir Movie on Popular OTT named NETFLIX.

Who Brought Sir OTT Rights?
Sir Movie OTT Rights Brought by Netflix.

Who is Sir Movie’s Director?
Venky Atluri

also read:

  •  Tarakaratna: తారకరత్న కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలిందా ?

Related posts:

 హాలీవుడ్ లో నటించిన ఇండియన్ యాక్టర్స్ ఎవరో తెలుసా..? oke oka jeevitham movie ottOke Oka Jeevitham : OTT Release Date, Satellite Rights, Digital Rights, OTT Platform ధనుష్ టాలీవుడ్ రికార్డు మామూలుగా లేదుగా.. ఎన్ని కోట్లంటే..? Rangamarthanda OTT Release DateRangamarthanda OTT, Release Date, Platform, OTT Rights: రంగమార్తాండ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎందులో.. ఎప్పుడంటే?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd