• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » వామ్మో సుమ గారి ఇంట్లో ఇన్ని సినిమాల షూటింగ్స్ జరిగాయా ?

వామ్మో సుమ గారి ఇంట్లో ఇన్ని సినిమాల షూటింగ్స్ జరిగాయా ?

Published on February 14, 2023 by anji

Advertisement

యాంకర్ సుమ కనకాల.. తెలుగు రాష్ట్రాలలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ ఛానల్ పెట్టిన, ఏ షో చూసినా, ఈవెంట్ చూసిన సుమా లేకుండా జరగదు. యూట్యూబ్ ద్వారా కూడా సుమ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి అనతి కాలంలోనే తెలుగునాట టాప్ యాంకర్ పొజిషన్ కి చేరింది. తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేనంత స్థాయికి చేరుకుంది.

Advertisement

Read also: వైరల్ అవుతున్న జబర్దస్త్ కమెడియన్స్ యాక్టర్స్ పెళ్లినాటి ఫొటోస్ చూసారా ?

తన యాంకరింగ్ తో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సుమ. ఇటీవల జయమ్మ పంచాయతీ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది సుమ. కానీ ఈ సినిమా ఆశించినంత మేరకు విజయం సాధించలేదు. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలను పోస్ట్ చేసినప్పుడు ఆ ఫోటోలలో వెనుక కనిపించే ఇల్లు మనం చాలా సార్లు చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా మనం ఆ ఇంటిని ఎప్పుడు? ఎక్కడ? చూశామో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన చిత్రం 100% లవ్. ఈ సినిమా షూటింగ్ అధిక శాతం సుమ ఇంట్లోనే జరుగుతుంది. అలాగే బాద్షా సినిమాలో కాజల్ అగర్వాల్ ఇల్లు, బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ ఇల్లుగా కూడా సుమా ఇంటినే వాడారు. అంతేకాకుండా దూకుడు సినిమాలో మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ ఓ ఇంట్లో ఉంటారు. ఈ సినిమాలో ఇంటిముందు చాలా సీన్లు ఉంటాయి. ఆ ఇల్లు కూడా సుమదే. ఇవే కాకుండా సునీల్ నటించిన పూలరంగడు చిత్రంలోని విలన్ ఇల్లు కూడా సుమదే కావడం విశేషం. ఇలా చాలా సినిమాలలో సుమ ఇంటిని షూటింగ్ నిమిత్తం ఉపయోగించారు.

Read also: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఉన్న అతి విలువైన వస్తువులు వీటి ధరలు ఎంతంటే ?

Related posts:

రామ్ “ది వారియర్” సినిమా రివ్యూ…. ప్లస్ లు మైనస్ లు ఇవే…! RamaRao On Duty Review : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ! Kabja Movie Dialogues in TeluguKabja Movie Dialogues in Telugu: కబ్జా డైలాగ్స్ tollywood-directors-and-remunerationsభారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న 10 మంది తెలుగు దర్శకులు!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd