Advertisement
దిల్ రాజు తెలుగు సినీప్రియలకు సుపరిచిత వ్యక్తి. ఒక చిన్న ప్రొడ్యూసర్ స్థానం నుండి నేడు టాలీవుడ్ లో ఒక పెద్ద నిర్మాతగా ఎదిగారు. దిల్ రాజు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు పెట్టింది పేరు. సినిమా రిలీజ్ కు ముందే అది హిట్టా లేక ఫ్లాపా అనే విషయాన్ని ముందే గ్రహించి చెప్పగల వ్యక్తి.
Advertisement
Also Read: మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివాని రాజశేఖర్ .!
Advertisement
Dil Raju Wife Name Images Age
దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో చనిపోవడంతో దిల్ రాజు మానసికంగా కృంగిపోవడాన్ని చూడలేక తన కూతురు హర్షిత ఎలాగైనా తన తండ్రికి రెండో పెళ్లి చేయాలని ప్రయత్నించిన దిల్ రాజు ఒప్పుకోలేదు. అయితే తన కూతురు మాట మేరకు 2020 మే లో తన సొంత ఊరు నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లి లో వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు.
Dil Raju Wife Name Images Age
అయితే వధువు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా తెలుస్తుంది. అయితే పెళ్లికి మాత్రం లాక్ డౌన్ కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి గాని, తన స్నేహితులను గాని, ఎవరిని పిలవలేదు. రెండు కుటుంబాలలో అతి తక్కువ మందితో ఈ పెళ్లి జరిగింది. ఇక ఇటీవలే దిల్‌రాజ్ మరోసారి తండ్రి కూడా అయిన సంగతి తెలిసిందే.
Also Read: లవర్ బాయ్ పేరు తెచ్చుకొని కనబడకుండా పోయినా టాప్ హీరోస్.. ఎవరంటే..?