Advertisement
ప్రస్తుతం జాబ్ చేసేవారు వారమంతా కష్టపడి ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం రోజు సెలవు కాబట్టి. అసలు ఆదివారమే సెలవు దినంగా ఎందుకు ప్రకటించారు. అనే డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా ఆదివారం సెలవు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో కొంతమందికి మాత్రమే తెలుసు. ఆదివారం సెలవు అనేది నారాయణ ముఖర్జీ పుణ్యమే అని చెప్పవచ్చు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారితో పోరాటం చేసి ఆదివారం రోజున సెలవు దినం వచ్చేట్టు చేశారు.
Advertisement
Advertisement





