Advertisement
సాధారణంగా మనం నాలుగు చక్రాల వాహనాలు ఏవి చూసినా వాటీ చక్రాల సైజులు మాత్రం సమానంగానే ఉంటాయి. కానీ పల్లెటూళ్లలో ఎక్కువగా కనపడే టాక్టర్లకు మాత్రం ముందు చక్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇందులో రెండు భారీగా ఉంటాయి. మరి వెనుక చక్రాల కంటే ముందు చక్రాలు ఎందుకు చిన్నదిగా ఉంటాయో ఒకసారి చూద్దాం. సాధారణంగా మనం ట్రాక్టర్ ను వ్యవసాయ పనుల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం..
Advertisement
Also Read: కృష్ణయ్య ‘వెన్న’ ఎందుకు దొంగిలించేవాడు? దాని అర్థం ఏంటి ?
ఏదైనా లాగడానికి పొలం దున్నడానికి వాడతాం.. ట్రాక్టర్ పై ఎక్కువ బరువు వేసిన సమయంలో ముందు చక్రాలు పెద్దవిగా ఉంటే మాత్రం.. ఆ బరువును బ్యాలెన్స్ చేయలేదు.. ఈ ముందు టైర్లు చిన్నగా ఉండటం వల్ల ఎంత బరువైన సరే బ్యాలెన్స్ చేయగలదు.. అలాగే ముందు చక్రాలు చిన్నగా ఉండటం వల్ల ట్రాక్టర్ పై ఎంత బరువు వేసుకొని స్పీడ్ గా వెళ్ళిన స్లిప్ అవ్వకుండా ఉంటుంది. ఇతర వాహనాలు బురదలో కూరుకుపోతే వాటిని బయటకు తీయడం చాలా కష్టం.
Advertisement
Also Read: పుష్ప మూవీలో ఈ చిన్న మిస్టేక్ గమనించారా.. ఎలా మిస్సయ్యారబ్బా..!!
అయితే ట్రాక్టర్ బురదలో కురుకుపోతే మాత్రం ఆ ముందు చక్రాలు చిన్నగా ఉండటం వల్ల సునాయాసంగా బయటకు తీసుకురావచ్చు. ముందు చక్రాలు చిన్నవిగా ఉండటం వల్ల గ్రీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రాక్టర్ అంటేనే ఎక్కువ వ్యవసాయ పనులు బురదలో వర్క్ చేయవలసి ఉంటుంది. కాబట్టి గ్రీస్ అనేది చాలా ముఖ్యం. ఈ ముందు చక్రాలు చిన్నవిగా ఉంటే గ్రీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బురదలో కానీ, ఎక్కడైనా సరే చాలా సులువుగా దూసుకెళ్తుంది.
Also Read: “ఒడ్డియాన పీఠం” అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏంటి ?