• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ప్రభాస్ సలార్ మూవీకి నైజాం హక్కులు ఎంతో తెలుసా ?

ప్రభాస్ సలార్ మూవీకి నైజాం హక్కులు ఎంతో తెలుసా ?

Published on August 29, 2023 by anji

Advertisement

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రభాస్ ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు ఏవి కూడా అంతగా ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. కేజీఎప్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ సలార్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది.

Advertisement

Salaar

Advertisement

కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ఈ సినిమాని దర్శకుడు చేస్తుండటంతో మరింత హోప్ పెరిగింది. ఈ మూవీలో ప్రభాస్ కి జతగా శృతిహాసన్ నటిస్తుంది.  సినిమాపై హైప్ నెలకొనగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు అదేస్థాయిలో బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నైజాం డీల్ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం యొక్క హక్కులు మొదటి నుంచి అనుకుంటున్న దిల్ రాజు సొంతం చేసుకున్నారట. తాను ఈ మూవీ హక్కులు ఏకంగా రూ.65కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అయితే సలార్ మూవీపై హైప్ మామూలుగా లేదనే చెప్పాలి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది. 

Also Read :

రఘువరన్ బీటెక్‌ మూవీలో ధనుష్ తమ్ముడిగా కనిపించిన ఈ నటుడు బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఆ థియేటర్ లో సమంతని చూసి నాగచైతన్య ఏం చేశారో తెలుసా ?

Related posts:

“ఖ‌డ్గం” చిత్రంలో సంగీత బెడ్ రూమ్ సీన్ వెనుక అస‌లు క‌థ ఏమిటంటే..? CHATRAPATHI-MOVIE-CHILD-ARTISTచత్రపతి సినిమాలోని సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..? ఐశ్వర్య-అభిషేక్ విడాకుల వెనక ఇంత హిస్టరీ ఉందా..ఆ ట్విట్ లో ఏముంది..? ‘భీమ్లా నాయక్’ కి మొదట అనుకున్న హీరో ఇతనే !

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd