Advertisement
Sankranti ESSAY IN TELUGU: ప్రస్తుత కాలంలో పండగల ఆచారాలన్నీ కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి పల్లెలో మూడు రోజులపాటు కోలాహలం నెలకొనేది. ధనుర్మాసంలో వచ్చే ఈ పండగ ను, తిధి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం. సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణ యానం పూర్తిచేసుకుని ఉత్తరయానంలోకి ఈ పండగ వస్తుంది. అలాగే మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల కొంతమంది నెలరోజుల పాటు పండగ జరుపుతారు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పండుగను అట్టహాసంగా నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగను మూడు రోజులకు భోగి మకర సంక్రాంతి కనుమ పేర్లతో పిలుస్తారు..
Advertisement
భోగి:
భోగి అనే పదాన్ని బుస్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. భోగి రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేసి శీతాకాలంలో పేర్కొన్న చెత్తను అగ్నిలో కాల్చి వేయడమే భోగి. ఈ విధంగా చేయడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు.
also read: ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !
మకర సంక్రాంతి:
Advertisement
క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగడం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి కదలడం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తర్వాత అయ్యప్పను మకర జ్యోతిని కూడా ఈరోజు దర్శించుకుంటారు. ఈ రోజున గాలిపటాలు ఎగరవేయడం పందాలు కాయడం , ఆడపిల్లలు ముగ్గులు వేయడం, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, ధాన్యం, చెరుకు, దానం, చేయడం, పసుపు, కుంకుమలు నువ్వులు వెన్న ఇతరులకు ఇవ్వడం వాళ్ళ సంపదలు పొందుతారని వారి నమ్మకం.
also read:ఆస్కార్ అవార్డు 80 కోట్లకి కొన్నారు అనే కామెంట్ కి దానయ్య దిమ్మ తిరిగే రిప్లై ! ఏమన్నారంటే ?
కనుమ:
ఇది సంక్రాంతి చివరి రోజు నెలరోజుల సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజున పశువులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని నమ్ముతారు.
also read: