Advertisement
అప్పుడప్పుడు కొన్ని అనుకోని మలుపులు తిరిగి ఎండ్ అవుతూ ఉంటాయి. అలా వీరి లవ్ స్టోరీ కొన్నేళ్లపాటు హ్యాపీగా కొనసాగింది. ఆ తర్వాత చిన్న విషయంలో గొడవపడి బ్రేకప్ చెప్పుకున్నారు. మూడేళ్లుగా దూరంగానే ఉంటున్నారు. కానీ సడన్ గా ప్రియుడు తన మాజీ లవర్ కు ఒక మెసేజ్ పెట్టాడట. ఆ మెసేజ్ చూసినా ఆమె షాక్ అయిపోయింది..
Advertisement
వివరాలు ఏంటో చూద్దామా.. బ్రేకప్ చెప్పిన మూడు సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలికి మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసిన ఆమె ఆ విషయాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంది. మూడు సంవత్సరాల తర్వాత నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు ఫేస్ బుక్ లో మెసేజ్ ద్వారా తన డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పాడు. ట్రెసి పీటర్ విడిపోయి సరిగ్గా మూడు సంవత్సరాలు అవుతుంది.
Advertisement
వీరిద్దరు లవ్ లో ఉన్నప్పుడు ట్రేసి పుట్టినరోజు జరిగింది. దీంతో పీటర్ 18 వేల విలువ చేసే బహుమతిని ఇచ్చాడు. ప్రస్తుతం ఆ డబ్బును ఇప్పుడు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు పీటర్. వీరిద్దరి మధ్య ఈ గిఫ్ట్ విషయంలో కొంచెం వాగ్వాదం జరగగా, చివరికి డబ్బును తిరిగి ఇచ్చింది. కాగా ఈ పోస్టుపై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- Optical illusion: ఈ చెట్టు మధ్యలో ఒక జంతువు దాగి ఉంది.. ఏంటో చెప్పండి..!!
- సముద్రం ఒడ్డుకు వెళ్లారు..ఎంజాయ్ చేశారు.. చివరికి ఆ యువతిని..!!
- ఆమె మోసాన్ని భరించలేకపోయా..నాతో పాటు మరో అబ్బాయితో అలా చేసింది..అందుకే..!