Advertisement
జయప్రద ఎన్నో సినిమాల్లో నటించారు. భూమికోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తర్వాత 1975 ఆగస్టు ఒకటిన విడుదలైన నాకు స్వతంత్రం వచ్చింది సినిమాలో రవికాంత్ సరసన నటించారు. కృష్ణంరాజు ఈ సినిమాలో హీరోగా నటించారు ఎం ప్రభాకర్ రెడ్డి దీనిని సొంత డబ్బుతో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పి లక్ష్మీ దీపక్ దర్శకత్వం చేసిన ఈ మూవీకి చల్లపిల్ల సత్యం సంగీతం అందించారు. పోస్టర్లలో రవికాంత్ జయప్రద ఇద్దరు హత్తుకుని ఉండడాన్ని చూపించారు. నూతన జంట అని ప్రమోషన్స్ కూడా చేశారు. ఈ సినిమాలో ముందు జయప్రద అవకాశం దక్కించుకుంది. కాకపోతే రిలీజ్ కాలేదు. రిలీజ్ అయి ఉన్నట్లయితే ఆమె ఫస్ట్ సినిమా ఇదే అయ్యి ఉండేది.
Advertisement
షావుకారు జానకి అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రని పోషించారు. ఆమె చాలా అద్భుతంగా నటించారు. పవర్ఫుల్ డైలాగ్స్ కూడా రాశారు. ఈ మూవీలో జానకి పెత్తందారుగా పల్లె జనాలను పీక్కుతింటున్న భర్తను ధైర్యంగా ఎదుర్కొంటుంది. భర్త కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమెను తుపాకీతో కాల్చి చంపుతారు. గణేష్ పాత్రకు ఈ సినిమాలో డైలాగులు అద్భుతంగా రాశారు. జానకి అంతకు మించి నటించారు.
Advertisement
Also read:
రెబల్ హీరోగా కృష్ణంరాజు అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు ఒక వర్గ పోరాటం కథతో ఈ సినిమా వచ్చింది. అయితే ప్రేక్షకులకు నచ్చిందని చెప్పలేము కానీ ఎవరికి పెద్దగా ఎక్కలేదు. ప్రభాకర్ రెడ్డి ఈ సినిమా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ రిజల్ట్ ముంచేసింది, ఈ సినిమాలను అంతకు ముందు ఆదరించారు. కానీ తర్వాత ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. కమర్షియల్ గా ఫీల్ కాలేదు. అలా అని ప్రేక్షకులకి నచ్చిందని చెప్పలేని విధంగా సినిమా ఫలితం వచ్చింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!